తెలుగు న్యూస్  /  ఫోటో  /  Infinix Smart 8 : ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8 ఫీచర్స్​ని చెక్​ చేశారా?

Infinix Smart 8 : ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8 ఫీచర్స్​ని చెక్​ చేశారా?

03 February 2024, 13:40 IST

ఒక మంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలని భావిస్తున్నారా? అయితే.. ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8 ఫీచర్స్​ని మీరు తెలుసుకోవాల్సిందే..

ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8 స్మార్ట్​ఫోన్​ని సంస్థ రివీల్​ చేసింది. 8జీబీ ర్యామ్​-128జీబీ వేరియంట్​ ఇందులో ఉంది. దీని ధర సుమారు రూ. 8,500గా ఉంది.
(1 / 5)

ఈ ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8లో 50ఎంపీ డ్యూయెల్​ ఏఐ కెమెరా ఉంటుంది. 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. ఫొటోలు చాలా క్లారిటీగా వస్తాయి.
(2 / 5)

ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8 బ్యాటరీ, ఛార్జింగ్​, కాల్​ నోటిఫికేషన్స్​ కోసం మేజిక్​ రింగ్​ వస్తుంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, ఫేషియల్​ రికగ్నీషన్​ వంటివి కూడా ఉన్నాయి.
(3 / 5)

ఈ స్మార్ట్​ఫోన్​లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​ స్క్రీన్​ ఉంది. 500 నిట్స్​ బ్రైట్​నెస్​, హెచ్​డీ+ రిసొల్యూషన్​ వంటివి ఉన్నాయి. విజువల్​ ఎక్స్​పీరియన్స్​ మెరుగ్గా ఉంది.
(4 / 5)

ఇన్ఫీనిక్స్​ స్మార్ట్​ 8లో హీలియో జీ36 ఆక్టా కోర్​ ప్రాసెసర్​ ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, టైప్​ సీ ఛార్జింగ్​ వంటివి లభిస్తున్నాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి