తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tech Layoffs 2023: టెక్ కంపెనీల ఉద్యోగుల మెడపై వేలాడుతున్న ‘లే ఆఫ్’ కత్తి

Tech layoffs 2023: టెక్ కంపెనీల ఉద్యోగుల మెడపై వేలాడుతున్న ‘లే ఆఫ్’ కత్తి

21 January 2023, 16:37 IST

Tech layoffs 2023: టెక్నాలజీ అప్డేషన్, ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ పరిణామాలు, తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో.. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని టెక్ కంపెనీలు ‘లే ఆఫ్ (Tech layoffs 2023) ’ బాట పట్టాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ టెక్ ఉద్యోగులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఉద్యోగులను భారీగా తొలగిస్తున్న మేజర్ టెక్ కంపెనీల (Tech layoffs 2023) వివరాలు.. 

Adobe |  దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అడోబ్ కంపెనీ ప్రకటించింది.
(1 / 7)

Meta | Facebook మాతృ సంస్థ ‘మెటా’ ఈ సంవత్సరం 11,000 ఉద్యోగులను తొలగించనుంది.
(2 / 7)

Google | టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో సుమారు 6%.
(3 / 7)

Share Chat | సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ షేర్ చాట్ (Share Chat), షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ మోజ్ (Moj)ల యాజమాన్య సంస్థ Mohalla Tech ఇప్పటికే 20% ఉద్యోగులకు సారీ చెప్పేసింది. 
(4 / 7)

WeWork | జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు WeWork టెక్నాలజీ సంస్థ 300 మంది ఉద్యోగులను తొలగించింది.
(5 / 7)

Microsoft | దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రో సాఫ్ట్ (Microsoft) 2023 లో 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 5%.
(6 / 7)

Amazon | In the largest job cull in its history, the e-commerce company has laid off more than 18,000 employees from its global force.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి