తెలుగు న్యూస్  /  ఫోటో  /  World Cup Homecoming: వరల్డ్ కప్ ట్రోఫీ వచ్చేస్తోంది.. ఫ్లైట్ ఎక్కిన టీమిండియా ప్లేయర్స్.. ట్రోఫీతో పోజులు

World Cup Homecoming: వరల్డ్ కప్ ట్రోఫీ వచ్చేస్తోంది.. ఫ్లైట్ ఎక్కిన టీమిండియా ప్లేయర్స్.. ట్రోఫీతో పోజులు

03 July 2024, 16:04 IST

World Cup Homecoming: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ మొత్తానికి ఇండియాకు వచ్చేస్తోంది. ఫైనల్ గెలిచిన నాలుగు రోజుల తర్వాత టీమిండియా స్పెషల్ ఫ్లైట్ ఎక్కింది. గురువారం (జులై 4) ఉదయాన్నే ఈ ఫ్లైట్ ల్యాండ్ కానుంది.

  • World Cup Homecoming: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ మొత్తానికి ఇండియాకు వచ్చేస్తోంది. ఫైనల్ గెలిచిన నాలుగు రోజుల తర్వాత టీమిండియా స్పెషల్ ఫ్లైట్ ఎక్కింది. గురువారం (జులై 4) ఉదయాన్నే ఈ ఫ్లైట్ ల్యాండ్ కానుంది.
World Cup Homecoming: స్వదేశానికి రావడానికి టీమిండియా ప్లేయర్స్ స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్, సిరాజ్ ఇలా ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు.
(1 / 5)

World Cup Homecoming: టీమిండియా పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, అతని ఫ్యామిలీ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలు దిగారు.
(2 / 5)

World Cup Homecoming: పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇలా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతూ కనిపించాడు.
(3 / 5)

World Cup Homecoming: బార్బడోస్ లో హరికేన్ వల్ల అక్కడే మూడు రోజుల పాటు చిక్కుకుపోయిన టీమిండియా మొత్తానికి ఫ్లైటెక్కింది. గురువారం వచ్చిన తర్వాత బిజీ షెడ్యూల్ ప్లేయర్స్ ను పలకరించనుంది
(4 / 5)

World Cup Homecoming: గురువారం ఉదయం న్యూఢిల్లీలో దిగిన తర్వాత మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. తర్వాత ముంబైకి వెళ్లి అక్కడి వాంఖెడే స్టేడియం దగ్గర ఓపెన్ బస్ పరేడ్ లో పాల్గొంటారు. తర్వాత అదే స్టేడియంలో సెలబ్రేషన్స్ ఉంటాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి