తెలుగు న్యూస్  /  ఫోటో  /  Team India Semi Final Opponent: ఇండియా సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది.. మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరగనుందంటే..

Team India Semi Final Opponent: ఇండియా సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది.. మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరగనుందంటే..

24 June 2024, 11:37 IST

Team India Semi Final Opponent: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయమే. అంతేకాదు మన టీమ్ ప్రత్యర్థి ఎవరో కూడా తేలిపోయినట్లే. మరి ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూద్దాం.

  • Team India Semi Final Opponent: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయమే. అంతేకాదు మన టీమ్ ప్రత్యర్థి ఎవరో కూడా తేలిపోయినట్లే. మరి ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూద్దాం.
Team India Semi Final Opponent: టీ20 వరల్డ్ కప్ 2024లో ఇప్పటి వరకూ ఓటమెరగని టీమ్ ఇండియా. సూపర్ 8లోనూ రెండు మ్యాచ్ లలోనూ గెలిచి గ్రూప్ 1లో టాప్ లో ఉంది. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా, వర్షం వల్ల రద్దయినా రోహిత్ సేన సెమీఫైనల్ వెళ్తుంది. ఇప్పటికే గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరగా.. గ్రూప్ 1 తేలాల్సి ఉంది. అయితే ఒకవేళ ఇండియన్ టీమ్ సెమీస్ చేరితే ఎవరితో తలపడుతుందన్నది తేలిపోయింది.
(1 / 5)

Team India Semi Final Opponent: టీ20 వరల్డ్ కప్ 2024 సెమీఫైనల్ షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్ 1లో టాప్ లో నిలిచిన టీమ్ గ్రూప్ 2లో రెండోస్థానంలో నిలిచిన జట్టుతో ఆడుతుంది. ఇక గ్రూప్ 1లో రెండో స్థానంలోని టీమ్ గ్రూప్ 2లోని టాప్ టీమ్ తో ఆడుతుంది. తొలి సెమీఫైనల్ భారత కాలమానం ప్రకారం జూన్ 27న ఉదయం 6 గంటలకు ట్రినిడాడ్ లో, రెండో సెమీఫైనల్ అదే రోజు రాత్రి 8 గంటలకు గయానాలో జరుగుతుంది.
(2 / 5)

Team India Semi Final Opponent: గ్రూప్ 1లో టాప్ ప్లేస్ లో సౌతాఫ్రికా, రెండో స్థానంలో ఇంగ్లండ్ సెమీస్ కు అర్హత సాధించాయి. అంటే సౌతాఫ్రికా టీమ్ గ్రూప్ 1లోని రెండోస్థానంలో నిలిచిన జట్టుతో ఆడుతుంది. ఇంగ్లండ్ తొలి సెమీపైనల్లో గ్రూప్ 1 టాపర్ తో ఆడనుంది.
(3 / 5)

Team India Semi Final Opponent: ఒకవేళ ఇండియా గ్రూప్ 1 టాపర్ గా సెమీఫైనల్లో అడుగుపెడితే.. మన టీమ్ తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో ఆడుతుంది. రెండోస్థానంలో అర్హత సాధిస్తే.. గ్రూప్ 2 టాపర్ సౌతాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆడుతుంది.
(4 / 5)
Team India Semi Final Opponent: ఒకవేళ ఇండియా గ్రూప్ 1 టాపర్ గా సెమీఫైనల్లో అడుగుపెడితే.. మన టీమ్ తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో ఆడుతుంది. రెండోస్థానంలో అర్హత సాధిస్తే.. గ్రూప్ 2 టాపర్ సౌతాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆడుతుంది.(Surjeet Yadav)
Team India Semi Final Opponent: అయితే ఇండియా ఏ స్థానంలో అర్హత సాధించినా మన టీమ్ రెండో సెమీ ఫైనలే ఆడుతుందని గతంలోనే ఐసీసీ స్పష్టం చేసింది. దీనికి కారణం ఆ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం జూన్ 27 రాత్రి 8 గంటలకు జరుగుతుంది కాబట్టి. ఆ లెక్కన ఇండియా తొలి స్థానంలో క్వాలిఫై అయితే ఇంగ్లండ్ తో, రెండో స్థానంలో క్వాలిఫై అయితే సౌతాఫ్రికాతో ఆడుతుంది. కానీ ఎవరితో ఆడినా ఈ మ్యాచ్ మాత్రం గయానాలోనే రెండో సెమీఫైనల్ గా జరుగుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇండియా నెట్ రన్ రేట్ చాలా మెరుగ్గా ఉంది. ఒకవేళ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడినా.. తొలి స్థానంలోనే అర్హత సాధించవచ్చు. ఒకవేళ గెలిచినా, రద్దయినా ఇండియా టాప్ లోనే ఉంటుంది. ఆ లెక్కన చూస్తే ఇండియా సెమీఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ అవుతుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి