తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mantras For Kids: మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఈ ఐదు మంత్రాలు తప్పకుండా నేర్పించండి

Mantras For Kids: మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఈ ఐదు మంత్రాలు తప్పకుండా నేర్పించండి

Published Dec 04, 2024 05:30 PM IST

Mantras For Kids: పిల్లలకు మంచి విలువలు, సానుకూలతతో పాటు ఆధ్యాత్మిక అనుభూతులను నేర్పించడం అనేది ప్రతి తల్లిదండ్రి, గురువుల బాధ్యత. ఆధ్యాత్మిక మంత్రాలు అనేవి పిల్లల్లో ధైర్యం, శాంతి, ప్రేమ, జ్ఞానాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ మంత్రాలను రోజూ జపించడం ద్వారా పిల్లలు జ్ఞానం, వివేకం, శాంతిని పొందగలుగుతారు.

  • Mantras For Kids: పిల్లలకు మంచి విలువలు, సానుకూలతతో పాటు ఆధ్యాత్మిక అనుభూతులను నేర్పించడం అనేది ప్రతి తల్లిదండ్రి, గురువుల బాధ్యత. ఆధ్యాత్మిక మంత్రాలు అనేవి పిల్లల్లో ధైర్యం, శాంతి, ప్రేమ, జ్ఞానాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ మంత్రాలను రోజూ జపించడం ద్వారా పిల్లలు జ్ఞానం, వివేకం, శాంతిని పొందగలుగుతారు.
ఓం విశ్వ సృష్టిని ప్రతిబింబించే ప్రతిధ్వానం (వైబ్రేషన్) ఓం. సృష్టి మొదలైన ఓంకార శబ్దం హిందూ సంప్రదాయాలలో అతి ప్రాముఖ్యమైనది.  పిల్లలకు మంత్రాలను పరిచయం చేసే ముందుగా నేర్పించాల్సిన శబ్దం ఓంకారం. ప్రతి రోజూ ఉచ్ఛరించేలా చూడండి.   
(1 / 6)
ఓం విశ్వ సృష్టిని ప్రతిబింబించే ప్రతిధ్వానం (వైబ్రేషన్) ఓం. సృష్టి మొదలైన ఓంకార శబ్దం హిందూ సంప్రదాయాలలో అతి ప్రాముఖ్యమైనది.  పిల్లలకు మంత్రాలను పరిచయం చేసే ముందుగా నేర్పించాల్సిన శబ్దం ఓంకారం. ప్రతి రోజూ ఉచ్ఛరించేలా చూడండి.   (pixabay)
ఓం శాంతి శాంతి శాంతిఃఅర్థం: శాంతి శాంతి శాంతిపిల్లలను ప్రశాంతంగా మార్చడంతో పాటు సంతోషంగా ఉంచేందుకు ఉపయోగించాలి. ఏ ప్రార్థనలో అయినా చివరిగా మూడు సార్లు ఓం శాంతి శాంతి శాంతిః అని జపించడం వల్ల మాకు శాంతి ప్రసాదించమని భగవంతుడ్ని ప్రార్థించడమన్నమాట.  
(2 / 6)
ఓం శాంతి శాంతి శాంతిఃఅర్థం: శాంతి శాంతి శాంతిపిల్లలను ప్రశాంతంగా మార్చడంతో పాటు సంతోషంగా ఉంచేందుకు ఉపయోగించాలి. ఏ ప్రార్థనలో అయినా చివరిగా మూడు సార్లు ఓం శాంతి శాంతి శాంతిః అని జపించడం వల్ల మాకు శాంతి ప్రసాదించమని భగవంతుడ్ని ప్రార్థించడమన్నమాట.  (pixabay)
గణపతి శ్లోకం - ఓం గం గణపతయే నమహ అర్థం: గణనాథునికి నమస్కారములుప్రయోజనాలు: పిల్లలకు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం అందించి విశ్వాసాన్ని పెంచుతుంది. గణ నాయకుని ప్రార్థించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయని పిల్లలకు తెలియజేయండి.  
(3 / 6)
గణపతి శ్లోకం - ఓం గం గణపతయే నమహ అర్థం: గణనాథునికి నమస్కారములుప్రయోజనాలు: పిల్లలకు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం అందించి విశ్వాసాన్ని పెంచుతుంది. గణ నాయకుని ప్రార్థించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయని పిల్లలకు తెలియజేయండి.  
సరస్వతీ మంత్రం- ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే వాక్ దేహి నమస్తుతేఅర్థం: సరస్వతీ దేవికి నమస్కారాలుప్రయోజనాలు: విలువైన జ్ఞానాన్ని, విద్యా బుద్ధులను పిల్లలకు అందించేందుకు ప్రేరేపిస్తుంది. అక్షరాభ్యాసం చేసిన నాటి నుంచి పాఠశాలకు వెళ్లే ప్రతిరోజూ ఈ శ్లోకం పఠించడం మంచిది.  
(4 / 6)
సరస్వతీ మంత్రం- ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే వాక్ దేహి నమస్తుతేఅర్థం: సరస్వతీ దేవికి నమస్కారాలుప్రయోజనాలు: విలువైన జ్ఞానాన్ని, విద్యా బుద్ధులను పిల్లలకు అందించేందుకు ప్రేరేపిస్తుంది. అక్షరాభ్యాసం చేసిన నాటి నుంచి పాఠశాలకు వెళ్లే ప్రతిరోజూ ఈ శ్లోకం పఠించడం మంచిది.  
ఓం భూర్ భువ స్వాహాఅర్థం: ఓ సమస్త జీవరాశిని పోషించే దివ్యమైన వెలుగా కాపాడు.ప్రయోజనాలు: సూర్యుని శక్తి ప్రాముఖ్యత గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తుంది. సమస్త మానవాళికి అవసరమైన కాంతి వెలుగా మమ్మల్ని కాపాడమని దివ్య వెలుగైన సూర్యుని అనుగ్రహం కోసం అడిగినట్లు అవుతుంది.  
(5 / 6)
ఓం భూర్ భువ స్వాహాఅర్థం: ఓ సమస్త జీవరాశిని పోషించే దివ్యమైన వెలుగా కాపాడు.ప్రయోజనాలు: సూర్యుని శక్తి ప్రాముఖ్యత గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తుంది. సమస్త మానవాళికి అవసరమైన కాంతి వెలుగా మమ్మల్ని కాపాడమని దివ్య వెలుగైన సూర్యుని అనుగ్రహం కోసం అడిగినట్లు అవుతుంది.  (pixabay)
లోకా సమస్త సుఖినో భవంతుఅర్థం: సమస్త ప్రపంచం సంతోషంగా, స్వేచ్ఛగా జీవించాలి.ప్రయోజనాలు: ఏ ఒక్క జీవిపై పక్షపాతం లేకుండా జీవులన్నీ కరుణతో, శ్రేయస్సుతో వ్యవహరించేలా చేయాలని దేవున్ని ప్రార్థించినట్లు అవుతుంది. 
(6 / 6)
లోకా సమస్త సుఖినో భవంతుఅర్థం: సమస్త ప్రపంచం సంతోషంగా, స్వేచ్ఛగా జీవించాలి.ప్రయోజనాలు: ఏ ఒక్క జీవిపై పక్షపాతం లేకుండా జీవులన్నీ కరుణతో, శ్రేయస్సుతో వ్యవహరించేలా చేయాలని దేవున్ని ప్రార్థించినట్లు అవుతుంది. (pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి