తెలుగు న్యూస్  /  ఫోటో  /   Tata Motors: టాటా మోటార్స్‌ కీలక నిర్ణయం.. ఇక ఇంటి వద్దకే సేవలు

Tata Motors: టాటా మోటార్స్‌ కీలక నిర్ణయం.. ఇక ఇంటి వద్దకే సేవలు

11 March 2022, 8:00 IST

టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది.  గ్రామీణ వినియోగదారులను ఆకట్టుకునేందుకు డోర్-స్టెప్ కార్-కొనుగోలు సేవను ప్రారంభించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో తన బ్రాండ్ అవగాహనను పెంపొందించడానికి కంపెనీ ఈ సర్వీస్‌ను ప్రారంభించింది

  • టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది.  గ్రామీణ వినియోగదారులను ఆకట్టుకునేందుకు డోర్-స్టెప్ కార్-కొనుగోలు సేవను ప్రారంభించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో తన బ్రాండ్ అవగాహనను పెంపొందించడానికి కంపెనీ ఈ సర్వీస్‌ను ప్రారంభించింది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 103 మొబైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ డీలర్‌షిప్‌లు ప్రస్తుతం ఉన్న డీలర్‌షిప్‌లకు పొడిగింపుగా పనిచేస్తాయని.. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీ బ్రాండ్ అవగాహనను పెంపొందించడంలో సహాయపడతాయని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.
(1 / 5)
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 103 మొబైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ డీలర్‌షిప్‌లు ప్రస్తుతం ఉన్న డీలర్‌షిప్‌లకు పొడిగింపుగా పనిచేస్తాయని.. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీ బ్రాండ్ అవగాహనను పెంపొందించడంలో సహాయపడతాయని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.(Tata Motors)
ఈ మొబైల్ యూనిట్లు కస్టమర్‌లకు డోర్‌స్టెప్ సేల్స్ అందిస్తాయి. టాటా కార్లు & SUVలు, యాక్సెసరీలు, ఫైనాన్స్ స్కీమ్‌లను పొందడం, టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేయడం ఎక్స్‌ఛేంజ్ వంటి సమాచారాన్ని మొబైల్ షోరూమ్‌ల ద్వారా వినియోగదారులు పోందవచ్చు. 
(2 / 5)
ఈ మొబైల్ యూనిట్లు కస్టమర్‌లకు డోర్‌స్టెప్ సేల్స్ అందిస్తాయి. టాటా కార్లు & SUVలు, యాక్సెసరీలు, ఫైనాన్స్ స్కీమ్‌లను పొందడం, టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేయడం ఎక్స్‌ఛేంజ్ వంటి సమాచారాన్ని మొబైల్ షోరూమ్‌ల ద్వారా వినియోగదారులు పోందవచ్చు. (Tata Motors)
ఈ నూతన సర్వీస్‌పై వెహికల్స్ లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ హెడ్ రాజన్ మాట్లాడుతూ.. అనుభవ్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని... బ్రాండ్‌ను అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లడానికి, టాటా ఉత్పత్తులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ముఖ్యమైన అడుగన్నారు
(3 / 5)
ఈ నూతన సర్వీస్‌పై వెహికల్స్ లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ హెడ్ రాజన్ మాట్లాడుతూ.. అనుభవ్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని... బ్రాండ్‌ను అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లడానికి, టాటా ఉత్పత్తులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ముఖ్యమైన అడుగన్నారు(Tata Motors)
ఈ సర్వీస్ వల్ల భారతదేశంలో విక్రయించే మొత్తం ప్యాసింజర్ వాహనాలు గ్రామీణ భారతంలో అదనంగా 40% దోహదపడతాయని, ఈ కాన్సెప్ట్‌తో అమ్మకాల పరిధిని విస్తరింపజేయనున్నట్లు అంబా తెలిపారు.
(4 / 5)
ఈ సర్వీస్ వల్ల భారతదేశంలో విక్రయించే మొత్తం ప్యాసింజర్ వాహనాలు గ్రామీణ భారతంలో అదనంగా 40% దోహదపడతాయని, ఈ కాన్సెప్ట్‌తో అమ్మకాల పరిధిని విస్తరింపజేయనున్నట్లు అంబా తెలిపారు.(TATA motors)
ఈ మొబైల్ డీలర్‌షిప్‌లు టాటా ఇంట్రా V10 మోడల్‌లలో అభివృద్ధి చేయబడ్డాయి. వీటిని టాటా మోటార్స్ పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వంలో కంపెనీ డీలర్‌షిప్‌లు నిర్వహిస్తాయి.
(5 / 5)
ఈ మొబైల్ డీలర్‌షిప్‌లు టాటా ఇంట్రా V10 మోడల్‌లలో అభివృద్ధి చేయబడ్డాయి. వీటిని టాటా మోటార్స్ పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వంలో కంపెనీ డీలర్‌షిప్‌లు నిర్వహిస్తాయి.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి