తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Tigor Ev : సూపర్ అప్‍గ్రేడ్లతో టాటా టిగోర్ 2022 ఎలక్ట్రిక్ కార్.. వివరాలివే

Tata Tigor EV : సూపర్ అప్‍గ్రేడ్లతో టాటా టిగోర్ 2022 ఎలక్ట్రిక్ కార్.. వివరాలివే

08 January 2024, 22:07 IST

ఎక్కువ టెక్నాలజీ, విలాసవంతమైన ఫీచర్లు, మరిన్ని అప్‍గ్రేడ్‍లతో టాటా టిగోర్ ఈవీ 2022 మోడల్‍ను టాటా మోటార్స్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కార్ ధర, అప్‍గ్రేడ్స్, ఫీచర్ల వివరాలు ఇవే. 

ఎక్కువ టెక్నాలజీ, విలాసవంతమైన ఫీచర్లు, మరిన్ని అప్‍గ్రేడ్‍లతో టాటా టిగోర్ ఈవీ 2022 మోడల్‍ను టాటా మోటార్స్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కార్ ధర, అప్‍గ్రేడ్స్, ఫీచర్ల వివరాలు ఇవే. 
మెరుగైన 315 కిలోమీటర్ల రేంజ్, ప్రీమియమ్, టెక్నాలజీ ఫీచర్లతో సరికొత్త టిగోర్ ఈవీ సెడాన్‍ను టాటా మోటార్స్ లాంచ్ చేసింది. మ్యాగ్నటిక్ రెడ్ కలర్ ఆప్షన్‍లో ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది. లెదర్ తో కూడిన స్టీరింగ్ వీల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‍ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్ లాంటి అదనపు హంగులతో ఈ 2022 మోడల్‍ను టాటా మోటార్స్ తీసుకొచ్చింది.  
(1 / 5)
మెరుగైన 315 కిలోమీటర్ల రేంజ్, ప్రీమియమ్, టెక్నాలజీ ఫీచర్లతో సరికొత్త టిగోర్ ఈవీ సెడాన్‍ను టాటా మోటార్స్ లాంచ్ చేసింది. మ్యాగ్నటిక్ రెడ్ కలర్ ఆప్షన్‍లో ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది. లెదర్ తో కూడిన స్టీరింగ్ వీల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‍ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్ లాంటి అదనపు హంగులతో ఈ 2022 మోడల్‍ను టాటా మోటార్స్ తీసుకొచ్చింది.  (Tata Motors)
మల్టీ మోడ్ రెగెన్, జెడ్ కనెక్ట్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, ఐటీపీఎంఎస్, టైర్ పంక్చర్ రిపైర్ కిట్ వంటి స్మార్ట్ అప్‍గ్రేడ్‍లతో ఈ సరికొత్త టిగోర్ ఈవీ అడుగుపెట్టింది. 
(2 / 5)
మల్టీ మోడ్ రెగెన్, జెడ్ కనెక్ట్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, ఐటీపీఎంఎస్, టైర్ పంక్చర్ రిపైర్ కిట్ వంటి స్మార్ట్ అప్‍గ్రేడ్‍లతో ఈ సరికొత్త టిగోర్ ఈవీ అడుగుపెట్టింది. (Tata Motors)
ఈ కొత్త టిగోర్ ఈవీ 2022 నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. XE ధర రూ.12,49,000, XT ధర రూ.12,99,000, XZ+ ధర రూ.13,49,000, XZ+ LUX ధర రూ.13,75,000గా ఉంది. 
(3 / 5)
ఈ కొత్త టిగోర్ ఈవీ 2022 నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. XE ధర రూ.12,49,000, XT ధర రూ.12,99,000, XZ+ ధర రూ.13,49,000, XZ+ LUX ధర రూ.13,75,000గా ఉంది. (Tata Motors)
ప్రస్తుత టిగోర్ కు కూడా సాఫ్ట్ వేర్ అప్‍డేట్ ద్వారా టాటా మోాటార్స్ మరిన్ని ఫీచర్ల ప్యాక్‍ను అందిస్తోంది. ఇప్పటికే XZ+. XZ+DT వాడుతున్న కస్టమర్లు స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ అప్‍గ్రేడ్‍ను పొందవచ్చు. డిసెంబర్ 20 నుంచి టాటా మోటార్స్ ఆథరైడ్జ్ సెంటర్లకు వెళ్లి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. 
(4 / 5)
ప్రస్తుత టిగోర్ కు కూడా సాఫ్ట్ వేర్ అప్‍డేట్ ద్వారా టాటా మోాటార్స్ మరిన్ని ఫీచర్ల ప్యాక్‍ను అందిస్తోంది. ఇప్పటికే XZ+. XZ+DT వాడుతున్న కస్టమర్లు స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ అప్‍గ్రేడ్‍ను పొందవచ్చు. డిసెంబర్ 20 నుంచి టాటా మోటార్స్ ఆథరైడ్జ్ సెంటర్లకు వెళ్లి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. (Tata Motors)
ఈ సరికొత్త టాటా టిగోర్ 2022 మోడల్..  75 hp పవర్ ఔట్‍పుట్‍ను, 170 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. 26 kWh లిక్విడ్ కూల్డ్, అధిక ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీ ప్యాక్‍తో వస్తోంది. బ్యాటరీ ప్యాక్‍కు ఐపీ67 రేటింగ్ ఉంది. వెదర్ ప్రూఫ్‍గా ఉంటుంది. 
(5 / 5)
ఈ సరికొత్త టాటా టిగోర్ 2022 మోడల్..  75 hp పవర్ ఔట్‍పుట్‍ను, 170 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. 26 kWh లిక్విడ్ కూల్డ్, అధిక ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీ ప్యాక్‍తో వస్తోంది. బ్యాటరీ ప్యాక్‍కు ఐపీ67 రేటింగ్ ఉంది. వెదర్ ప్రూఫ్‍గా ఉంటుంది. (Tata Motors)

    ఆర్టికల్ షేర్ చేయండి