తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Motors Price Hike : ఈ వాహనాల ధరలను భారీగా పెంచేసిన టాటా మోటార్స్​!

Tata motors price hike : ఈ వాహనాల ధరలను భారీగా పెంచేసిన టాటా మోటార్స్​!

10 December 2023, 17:40 IST

Tata motors price hike : కమర్షియల్​ వెహికిల్స్​ ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించింది. ఆ వివరాలు..

  • Tata motors price hike : కమర్షియల్​ వెహికిల్స్​ ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించింది. ఆ వివరాలు..
తమ పోర్ట్​ఫోలియోలోని కమర్షియల్​ వెహికిల్స్​ ధరను 3శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించింది. 2024 జనవరి 1న అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
(1 / 5)
తమ పోర్ట్​ఫోలియోలోని కమర్షియల్​ వెహికిల్స్​ ధరను 3శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించింది. 2024 జనవరి 1న అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.(REUTERS)
ముడి సరకు ధరలు పెరుగుతుండటంతో వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్​ వెల్లడించింది.
(2 / 5)
ముడి సరకు ధరలు పెరుగుతుండటంతో వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్​ వెల్లడించింది.(PTI)
మారుతీ సుజుకీ, ఆడీ, హోండా, మహీంద్రా సైతం.. జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.
(3 / 5)
మారుతీ సుజుకీ, ఆడీ, హోండా, మహీంద్రా సైతం.. జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.(REUTERS)
కాగా.. 2022 నవంబర్​తో పోల్చుకుంటే 2023 నవంబర్​లో టాటా మోటార్స్​ కమర్షియల్​ వెహికిల్​ సెగ్మెంట్​ సేల్స్​ 4శాతం పడిపోయాయి. అంతేకాకుండా.. ఈ సంస్థకు చెందిన అంతర్జాతీయ సేల్స్​.. 2023 నవంబర్​లో 1.73శాతం పతనమయ్యాయి.
(4 / 5)
కాగా.. 2022 నవంబర్​తో పోల్చుకుంటే 2023 నవంబర్​లో టాటా మోటార్స్​ కమర్షియల్​ వెహికిల్​ సెగ్మెంట్​ సేల్స్​ 4శాతం పడిపోయాయి. అంతేకాకుండా.. ఈ సంస్థకు చెందిన అంతర్జాతీయ సేల్స్​.. 2023 నవంబర్​లో 1.73శాతం పతనమయ్యాయి.(REUTERS)
ముడిసరకు ధరలు తగ్గుతున్నా, ద్రవ్యోల్బణం దిగొస్తున్నప్పటికీ.. ఇన్​పుట్​ కాస్ట్​ పెరిగిందంటూ.. ఆటోమొబైల్​ సంస్థలు వాహనాల రేట్లను ఇంకా పెంచుతున్నాయి.
(5 / 5)
ముడిసరకు ధరలు తగ్గుతున్నా, ద్రవ్యోల్బణం దిగొస్తున్నప్పటికీ.. ఇన్​పుట్​ కాస్ట్​ పెరిగిందంటూ.. ఆటోమొబైల్​ సంస్థలు వాహనాల రేట్లను ఇంకా పెంచుతున్నాయి.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి