తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tata Motors: టాటా స‌ఫారీ, హారియ‌ర్‌, నెక్స‌న్ జెట్ ఎడిష‌న్స్ లాంఛ్.. ధరెంతంటే?

Tata Motors: టాటా స‌ఫారీ, హారియ‌ర్‌, నెక్స‌న్ జెట్ ఎడిష‌న్స్ లాంఛ్.. ధరెంతంటే?

27 August 2022, 21:50 IST

ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న ఎస్‌యూవీ కార్లకు స్పెషల్ లుక్ తీసుకోచ్చింది. టాటా సఫారీ, హారియర్, నెక్సాన్ జెట్ వెర్షన్‌లకు జెట్ ఎడిష‌న్స్ లాంఛ్ చేసింది.

  • ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న ఎస్‌యూవీ కార్లకు స్పెషల్ లుక్ తీసుకోచ్చింది. టాటా సఫారీ, హారియర్, నెక్సాన్ జెట్ వెర్షన్‌లకు జెట్ ఎడిష‌న్స్ లాంఛ్ చేసింది.
పండుగ సీజన్స్ ప్రారంభం కానున్న సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ తన న్యూ వెర్షన్ కారులైన టాటా సఫారీ, హారియర్, నెక్సాన్ జెట్ వెర్షన్‌లను విడుదల చేసింది.
(1 / 7)

టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ వెర్షన్‌గా 6/7-సీటర్ SUVని మెుదట్లో విడుదల చేయగా తర్వాత టాటా సఫారి, ప్రీమియం 5-సీటర్ SUV - హారియర్. Tata Nexons కొత్త జెట్ వెర్షన్లలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ కార్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.
(2 / 7)

మోడల్స్ ధర (రూ., ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లు ఓ సారి చూస్తే.. సఫారి XZ+ (డీజిల్ 6 సీటర్) 21.45 లక్షలు, సఫారి XZA+ (డీజిల్ 6 సీటర్) 22.75 లక్షలు, సఫారి XZ+ (డీజిల్ 7 సీటర్) 21.35 లక్షలు, Nexon XZA+ (P) (పెట్రోల్) 12.78 లక్షలుగా ఉన్నాయి
(3 / 7)

తాజా #JET ఎడిషన్‌ను కస్టమర్‌లను ఆకట్టుకునేలా ప్రత్యేకమైన, స్టైలిష్ ఎక్స్‌టీరియర్స్ తయారుచేశారు. పవర్‌పుల్ ప్యాకేజీతో SUV 'గో-ఎనీవేర్' DNA అధారంగా దీన్ని రూపొందించారు. 'గో-ఎనీవేర్ ఇన్ లగ్జరీ' ఫ్యాక్టర్‌తో అదనంగా తీర్చిదిద్దారు. ఈ కొత్త శ్రేణి వాహనం SUV లైనప్‌తో రూపొందించారు.
(4 / 7)

సరికొత్త #JET ఎడిషన్‌ను స్పెషల్ కలర్స్‌తో అందుబాటులో అందుబాటులోకి తీసుకోచ్చారు. స్టార్‌లైట్ - బ్రాంజ్ బాడీ, డ్యూయల్-టోన్ కాంబినేషన్ ప్లాటినం సిల్వర్ రూఫ్‌తో ఈ కారును రూపొందించారు. జెట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో పాటు ముందు, వెనుక వైపున ఉన్న సిల్వర్ స్కిడ్ ప్లేట్లు కారుకు స్పెషల్ లుక్‌ను ఇస్తాయి. విలాసవంతమైన డ్యూయల్-టోన్ ఆయిస్టర్ వైట్, గ్రానైట్ బ్లాక్ ఇంటీరియర్ జెట్ వెర్షన్‌కు జోడించారు
(5 / 7)

టాటా హారియర్, సఫారి జెట్ ఎడిషన్: టాటా మోటార్స్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ SUV - హారియర్ , సఫారి కార్లు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌తో మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ కార్లు డ్రైవర్ డోస్ ఆఫ్ అలర్ట్, పానిక్ బ్రేక్ అలర్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ బ్రేకింగ్ వంటి అధునాతన ESP సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంది.
(6 / 7)

టాటా నెక్సాన్ జెట్ ఎడిషన్: టాప్-ఎండ్ మోడల్‌లో వెంటిలేటెడ్ సీట్లు, టిల్ట్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, AQi డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి