తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tamannaah: 19 ఏళ్ల కెరీర్‌లో త‌మ‌న్నా గెస్ట్ రోల్‌లో న‌టించిన ఒకే ఒక‌ సీరియ‌ల్ ఏదంటే?

Tamannaah: 19 ఏళ్ల కెరీర్‌లో త‌మ‌న్నా గెస్ట్ రోల్‌లో న‌టించిన ఒకే ఒక‌ సీరియ‌ల్ ఏదంటే?

09 September 2024, 13:36 IST

సినిమాల‌తో పాటు వెబ్‌సిరీస్‌, స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోదూసుకుపోతుంది త‌మ‌న్నా. ఈ మిల్కీ బ్యూటీ ఐటెంసాంగ్స్ చేసిన బాలీవుడ్ మూవీస్‌ స్త్రీ 2, వేదా...రెండు ఒకే రోజు రిలీజ‌య్యాయి. స్త్రీ 2 ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌వ‌గా...వేదా డిజాస్ట‌ర్ అయ్యింది.

కెరీర్ ఆరంభంలో స‌ప్నే సుహానే ల‌డ‌క్పాన్ కే అనే హిందీ సీరియ‌ల్‌లో గెస్ట్ రోల్‌లో క‌నిపించింది త‌మ‌న్నా. ఈ సీరియ‌ల్‌లో త‌మ‌న్నాతో పాటు అజ‌య్ దేవ్‌గ‌ణ్ గెస్ట్‌గా న‌టించాడు. 
(1 / 5)

19 ఏళ్ల కెరీర్‌లో త‌మ‌న్నా న‌టించిన ఏకైక‌, చివ‌రి సీరియ‌ల్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. 
(2 / 5)

త‌మ‌న్నా హీరోయిన్‌గా ఈ ఏడాది మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన త‌మిళ మూవీ అరాణ్మ‌ణై 4....100 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 
(3 / 5)

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ స్త్రీ2లో త‌మ‌న్నా ఐటెంసాంగ్ చేసింది. త‌మ‌న్నా ఐటెంసాంగ్‌కు యూట్యూబ్‌లో 120కిపైగా మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. 
(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో ఓదెల 2 సినిమా చేస్తోంది త‌మ‌న్నా. ఓదెల రైల్వేస్టేష‌న్‌కు సీక్వెల్‌గా ఓదెల 2 తెర‌కెక్కుతోంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి