Lust Stories 2: లస్ట్ స్టోరీస్ 2 ప్రీమియర్‌లో మెరిసిన తమన్నా, మృణాల్ ఠాకూర్: ఫొటోలు
28 June 2023, 16:13 IST
Lust Stories 2 Photos: లస్ట్ స్టోరీస్ 2 మూవీ జూన్ 29 నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. అంతకంటే ముందు ముంబైలో ఈ మూవీ ప్రీమియర్ జరిగింది. దీనికి చాలా మంది నటులు, ప్రముఖులు హజరయ్యారు. లస్ట్ స్టోరీస్ 2లో ప్రధాన పాత్రల్లో నటించిన తమన్నా భాటియా, మృణాల్ ఠాకూర్.. స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచారు.