Tamannaah Photos: బ్లేజర్‌లోనూ తమన్నా అందాల మెరుపులు: ఫొటోలు
14 July 2023, 20:07 IST
Tamannaah Bhatia Photos: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా దూకుడు మీద ఉంది. వరుస సినిమాలు చేస్తే జోరు చూపిస్తోంది. ఇటీవల కాస్త గ్లామర్ ట్రీట్‍ను కూడా పెంచింది. తాజాగా బ్లేజర్ ధరించి ఫొటో షూట్ చేయించుకుంది మిల్కీబ్యూటీ. ఈ ఫార్మల్ డ్రెస్‍లోనూ అందంతో మెరిసింది.