తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tamanna: టైట్ అందాలతో తమన్నా ఓవర్ ఎక్స్ పోజింగ్.. తల్లితో కలిసి హాట్ షో

Tamanna: టైట్ అందాలతో తమన్నా ఓవర్ ఎక్స్ పోజింగ్.. తల్లితో కలిసి హాట్ షో

20 November 2023, 20:56 IST

Tamanna Latest Glamour Photos: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా తాజాగా టైట్ అందాలతో రచ్చ చేసింది. తల్లి రజనీ భాటియాతో కలిసి హాట్ షో చేసింది. అలాగే గ్లోబల్ స్పా ఫొటోషూట్‌లో భాగంగా చేసిన తమన్నా పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Tamanna Latest Glamour Photos: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా తాజాగా టైట్ అందాలతో రచ్చ చేసింది. తల్లి రజనీ భాటియాతో కలిసి హాట్ షో చేసింది. అలాగే గ్లోబల్ స్పా ఫొటోషూట్‌లో భాగంగా చేసిన తమన్నా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
గ్లోబల్ స్పా ఫొటోషూట్‌లో భాగంగా తమన్నా హాట్‌‌గా ఫొటోలకు పోజులిచ్చింది. 
(1 / 7)
గ్లోబల్ స్పా ఫొటోషూట్‌లో భాగంగా తమన్నా హాట్‌‌గా ఫొటోలకు పోజులిచ్చింది. (Instagram)
వివిధ రకాల రంగులతో ఉన్న డ్రెస్సులో మత్తెక్కేలా చూస్తూ పోజుచ్చింది తమన్నా భాటియా. 
(2 / 7)
వివిధ రకాల రంగులతో ఉన్న డ్రెస్సులో మత్తెక్కేలా చూస్తూ పోజుచ్చింది తమన్నా భాటియా. (Instagram)
బ్లూ కలర్ డ్రెస్సులో తమన్నా వయ్యారంగా పోజు ఇచ్చింది. ఇందులో ఆమె సొగసు మేని మెరిసిపోతుంది. 
(3 / 7)
బ్లూ కలర్ డ్రెస్సులో తమన్నా వయ్యారంగా పోజు ఇచ్చింది. ఇందులో ఆమె సొగసు మేని మెరిసిపోతుంది. (Instagram)
రంగురంగుల ట్రాన్సపరెంట్ డ్రెస్సులో వెనక్కి చూస్తు తమన్నా పోజు ఇచ్చింది. ఇందులో ఆమె కళ్లు కలువపూలను మైమరిపిస్తున్నాయి. 
(4 / 7)
రంగురంగుల ట్రాన్సపరెంట్ డ్రెస్సులో వెనక్కి చూస్తు తమన్నా పోజు ఇచ్చింది. ఇందులో ఆమె కళ్లు కలువపూలను మైమరిపిస్తున్నాయి. (Instagram)
బ్లూ కలర్ లైన్స్ తో ఉన్న మినీ స్కర్ట్ లో ఓ గోడపై కూర్చుని తమన్నా హాట్ షో చేసింది. ఈ ఫొటోలో తమన్నా క్లీవేజ్ షో చేస్తూ హీట్ పెంచింది. 
(5 / 7)
బ్లూ కలర్ లైన్స్ తో ఉన్న మినీ స్కర్ట్ లో ఓ గోడపై కూర్చుని తమన్నా హాట్ షో చేసింది. ఈ ఫొటోలో తమన్నా క్లీవేజ్ షో చేస్తూ హీట్ పెంచింది. (Instagram)
పర్పుల్ కలర్ డ్రెస్సులో టైట్ అందాలు చూపిస్తూ ఘాటుగా ఎక్స్ పోజింగ్ చేసింది తమన్నా. 
(6 / 7)
పర్పుల్ కలర్ డ్రెస్సులో టైట్ అందాలు చూపిస్తూ ఘాటుగా ఎక్స్ పోజింగ్ చేసింది తమన్నా. (Instagram)
తల్లి రజనీ భాటియాతో కలిసి ఫొటోకు పోజు ఇచ్చింది తమన్నా. అయినా కూడా టైట్ అందాలు చూపించడంలో తమన్నా వెనక్కి తగ్గలేదు. 
(7 / 7)
తల్లి రజనీ భాటియాతో కలిసి ఫొటోకు పోజు ఇచ్చింది తమన్నా. అయినా కూడా టైట్ అందాలు చూపించడంలో తమన్నా వెనక్కి తగ్గలేదు. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి