తెలుగు న్యూస్  /  ఫోటో  /  Team India: చిన్న వ‌య‌సులోనే టీమిండియాకు కెప్టెన్ అయిన క్రికెట‌ర్లు వీళ్లే - శుభ్‌మ‌న్ గిల్ ప్లేస్ ఇదే!

Team India: చిన్న వ‌య‌సులోనే టీమిండియాకు కెప్టెన్ అయిన క్రికెట‌ర్లు వీళ్లే - శుభ్‌మ‌న్ గిల్ ప్లేస్ ఇదే!

07 July 2024, 14:36 IST

శ‌నివారం జింబాబ్వేతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌తో శుభ్‌మ‌న్‌గిల్ కొత్త‌గా రికార్డును నెల‌కొల్పాడు. టీ ఫార్మెట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ అతి చిన్న వ‌య‌స్కులలో ఒక‌రిగా నిలిచాడు.

యంగెస్ట్ టీమిండియా కెప్టెన్స్ లిస్ట్‌లో సురేష్ రైనా మొద‌టి స్థానంలో ఉన్నాడు. 23 ఏళ్ల 197 రోజుల వ‌య‌సులో టీమిండియా కెప్టెన్‌గా సురేష్ రైనా నియ‌మితుడ‌య్యాడు. 2010లో జ‌రిగిన‌ జింబాబ్వే సిరీస్ ద్వారా రైనా ఈ రికార్డ్ నెల‌కొల్పాడు. 
(1 / 4)

సురేష్ రైనా త‌ర్వాత‌ టీమిండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన అతి పిన్న వ‌య‌స్కుడిగా రిష‌బ్ పంత్ నిలిచాడు. పంత్ 24 ఏళ్ల 248 రోజుల వ‌య‌సులో టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు
(2 / 4)

రైనా, పంత్ త‌ర్వాత  శుభ్‌మ‌న్ గిల్ 24 ఏళ్ల 302 రోజుల వ‌య‌సులో టీమిండియా సార‌థ్య బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించాడు. జింబాబ్వేతో శ‌నివారం జ‌రిగిన టీ20 మ్యాచ్‌తో గిల్ ఈ రికార్డ్ సాధించాడు. 
(3 / 4)

 26 ఏళ్ల వ‌య‌సులో ధోనీ టీమిండియా కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు. ర‌హానే 27 ఏళ్ల ఏజ్‌లో టీమిండియా సార‌థిగా నియ‌మితుడ‌య్యాడు. 
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి