తెలుగు న్యూస్  /  ఫోటో  /  Superstar Krishna Final Rituals: మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. కొద్ది మందికి మాత్రమే అనుమతి

Superstar Krishna Final Rituals: మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. కొద్ది మందికి మాత్రమే అనుమతి

16 November 2022, 14:03 IST

Superstar Krishna Final Rituals:: దిగ్గజ నటుడు కృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మహా ప్రస్థానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. మహా ప్రస్థానానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 200 మంది కంటే ఎక్కువ మందిని మాత్రమే అనుమతించనున్నారు. ప్రముఖులు తప్పా, అభిమానులకు, మీడియాకు మహా ప్రస్థానంలో అనుమతి లేదని తెలుస్తోంది.

  • Superstar Krishna Final Rituals:: దిగ్గజ నటుడు కృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మహా ప్రస్థానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. మహా ప్రస్థానానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 200 మంది కంటే ఎక్కువ మందిని మాత్రమే అనుమతించనున్నారు. ప్రముఖులు తప్పా, అభిమానులకు, మీడియాకు మహా ప్రస్థానంలో అనుమతి లేదని తెలుస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు పద్మాలయ స్టూడియోస్‌కు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చి ఆయనకు నివాళి తెలిపారు. 
(1 / 9)
సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు పద్మాలయ స్టూడియోస్‌కు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చి ఆయనకు నివాళి తెలిపారు. 
సూపర్‌స్టార్ కృష్ణకు నివాళి తెలిపిన ఏపీ సీఎం జగన్
(2 / 9)
సూపర్‌స్టార్ కృష్ణకు నివాళి తెలిపిన ఏపీ సీఎం జగన్
సూపర్ స్టార్‌కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ నివాళి
(3 / 9)
సూపర్ స్టార్‌కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ నివాళి
కృష్ణకు నివాళి తెలిపిన దర్శకుడు అనిల్ రావిపూడి
(4 / 9)
కృష్ణకు నివాళి తెలిపిన దర్శకుడు అనిల్ రావిపూడి
కడసారి తాతను కనులార చూసి కన్నీరు మున్నీరవుతున్న మహేష్ కుమారుడు గౌతమ్మ, కూతురు సితార
(5 / 9)
కడసారి తాతను కనులార చూసి కన్నీరు మున్నీరవుతున్న మహేష్ కుమారుడు గౌతమ్మ, కూతురు సితార
కృష్ణకు నివాళి తెలిపిన ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
(6 / 9)
కృష్ణకు నివాళి తెలిపిన ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
కృష్ణను చూసి ఎమోషనలైన కోట శ్రీనివాసరావు
(7 / 9)
కృష్ణను చూసి ఎమోషనలైన కోట శ్రీనివాసరావు
కృష్ణకు నివాళి తెలిపిన ప్రముఖ కమెడియన్ అలీ
(8 / 9)
కృష్ణకు నివాళి తెలిపిన ప్రముఖ కమెడియన్ అలీ
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని దర్శించి నివాళి తెలిపిన బాలకృష్ణ
(9 / 9)
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని దర్శించి నివాళి తెలిపిన బాలకృష్ణ

    ఆర్టికల్ షేర్ చేయండి