ఇండియాలో వరుస లాంచ్‌లకు స్కోడా మాస్టర్ ప్లాన్.. ఆ మోడల్స్‌పై ఎక్కువ ఫోకస్!
16 July 2024, 13:40 IST
స్కోడా ఆటో వచ్చే ఏడాది నాటికి కనీసం రెండు పాపులర్ సెడాన్లు - ఆక్టేవియా, సూపర్బ్ లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి వాటికి పోటీగా స్కోడా కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా ప్రవేశపెట్టనుంది.
- స్కోడా ఆటో వచ్చే ఏడాది నాటికి కనీసం రెండు పాపులర్ సెడాన్లు - ఆక్టేవియా, సూపర్బ్ లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి వాటికి పోటీగా స్కోడా కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా ప్రవేశపెట్టనుంది.