తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone: స్కూల్‌లో కిస్ చేస్తూ తండ్రికి దొరికిపోయిన సన్నీ లియోన్.. తర్వాత ఏమైందంటే?

Sunny Leone: స్కూల్‌లో కిస్ చేస్తూ తండ్రికి దొరికిపోయిన సన్నీ లియోన్.. తర్వాత ఏమైందంటే?

11 January 2024, 15:34 IST

Sunny Leone About First Kiss: శృంగార తారగా పేరుగాంచిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్ తన ఫస్ట్ కిస్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తను ఫస్ట్ కిస్ చేయడం ఆమె తండ్రి చూసినట్లుగా సన్నీ లియోన్ తెలిపింది.

Sunny Leone About First Kiss: శృంగార తారగా పేరుగాంచిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్ తన ఫస్ట్ కిస్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తను ఫస్ట్ కిస్ చేయడం ఆమె తండ్రి చూసినట్లుగా సన్నీ లియోన్ తెలిపింది.
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో సన్నీ తన చిన్ననాటి విశేషాలను పంచుకుంది. అది విని అందరూ షాక్ అయ్యారు. 
(1 / 5)
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో సన్నీ తన చిన్ననాటి విశేషాలను పంచుకుంది. అది విని అందరూ షాక్ అయ్యారు. (Instagram)
సన్నీ లియోన్ ‘కరణ్‌జిత్‌ కౌర్‌ ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవిత విశేషాలను చెప్పింది. 
(2 / 5)
సన్నీ లియోన్ ‘కరణ్‌జిత్‌ కౌర్‌ ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవిత విశేషాలను చెప్పింది. (Instagram)
సన్నీ స్కూల్లో ఉన్నప్పుడు మొదటిసారి కిస్ చేసింది, ఆమె తండ్రి సన్నీ లియోన్ ముద్దు పెట్టుకోవడం చూశాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే సన్నీకి తన తండ్రి అలాంటి విషయాల గురించి బాగా వివరించారని తెలిపింది. 
(3 / 5)
సన్నీ స్కూల్లో ఉన్నప్పుడు మొదటిసారి కిస్ చేసింది, ఆమె తండ్రి సన్నీ లియోన్ ముద్దు పెట్టుకోవడం చూశాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే సన్నీకి తన తండ్రి అలాంటి విషయాల గురించి బాగా వివరించారని తెలిపింది. (Instagram)
‘‘నేను స్కూల్‌లో మొదటిసారి ముద్దు పెట్టుకున్నాను. నేను నా బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దుపెట్టుకున్నాను, అప్పుడు మా నాన్న నన్ను చూశాడు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్లినప్పుడు చాలా విషయాలు చెప్పాడు’’ అని సన్నీ లియోన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. 
(4 / 5)
‘‘నేను స్కూల్‌లో మొదటిసారి ముద్దు పెట్టుకున్నాను. నేను నా బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దుపెట్టుకున్నాను, అప్పుడు మా నాన్న నన్ను చూశాడు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్లినప్పుడు చాలా విషయాలు చెప్పాడు’’ అని సన్నీ లియోన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. (Instagram)
సన్నీ లియోన్ అలా చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. దాంతో సన్ని చెప్పిన ఫస్ట్ కిస్ కథ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. 
(5 / 5)
సన్నీ లియోన్ అలా చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. దాంతో సన్ని చెప్పిన ఫస్ట్ కిస్ కథ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి