తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sunny Leone: వైట్ డ్రెస్‍లో మైమరిపిస్తున్న సన్నీ లియోనీ: ఫొటోలు

Sunny Leone: వైట్ డ్రెస్‍లో మైమరిపిస్తున్న సన్నీ లియోనీ: ఫొటోలు

09 June 2023, 22:31 IST

Sunny Leone: ఏళ్లు గడుస్తున్నా నటి సన్నీ లియోనీ అందం ఏ మాత్రం తగ్గడం లేదు. అందంలో మైమరిపిస్తూనే ఉంది. వైట్ ఆఫ్ షోల్డర్ గౌన్‍ ధరించిన ఫొటోలను తాజాగా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. 

Sunny Leone: ఏళ్లు గడుస్తున్నా నటి సన్నీ లియోనీ అందం ఏ మాత్రం తగ్గడం లేదు. అందంలో మైమరిపిస్తూనే ఉంది. వైట్ ఆఫ్ షోల్డర్ గౌన్‍ ధరించిన ఫొటోలను తాజాగా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. 
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న డైలీ అప్‍డేట్‍లకు కాస్త బ్రేక్ ఇచ్చింది నటి సన్నీ లియోనీ. ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు వేరే ఫొటోలను పోస్ట్ చేసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍ నాటి ఫొటోలను ఇప్పుడు ఇన్‍స్టాలో పంచుకుంది ఈ బ్యూటీ. ఫ్రాన్స్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. వైట్ కలర్ గౌన్‍లో ఈ ఫొటోల్లో మెరిసిపోయింది సన్నీ లియోనీ. 
(1 / 7)
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న డైలీ అప్‍డేట్‍లకు కాస్త బ్రేక్ ఇచ్చింది నటి సన్నీ లియోనీ. ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు వేరే ఫొటోలను పోస్ట్ చేసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍ నాటి ఫొటోలను ఇప్పుడు ఇన్‍స్టాలో పంచుకుంది ఈ బ్యూటీ. ఫ్రాన్స్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. వైట్ కలర్ గౌన్‍లో ఈ ఫొటోల్లో మెరిసిపోయింది సన్నీ లియోనీ. (Instagram/@sunnyleone)
"కెనెడీ ప్రీమియర్‌కు ముందు గాడ్స్ హోమ్‍ను సందర్శించే అవకాశం వచ్చింది. అద్భుతంగా అనిపించింది" అంటూ ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో శుక్రవారం పోస్ట్ చేసింది సన్నీ లియోనీ. 
(2 / 7)
"కెనెడీ ప్రీమియర్‌కు ముందు గాడ్స్ హోమ్‍ను సందర్శించే అవకాశం వచ్చింది. అద్భుతంగా అనిపించింది" అంటూ ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో శుక్రవారం పోస్ట్ చేసింది సన్నీ లియోనీ. (Instagram/@sunnyleone)
ఫ్యాషన్ డిజైనర్ జీనా జకీ డిజైన్ చేసిన ఈ వైట్ ఆఫ్ షోల్డర్ గౌన్‍లో సన్నీ మైమరిపించింది. అందంతో మెరిసిపోయింది. హితేంద్ర కపోపర ఆమెకు స్టైలింగ్ చేశారు.
(3 / 7)
ఫ్యాషన్ డిజైనర్ జీనా జకీ డిజైన్ చేసిన ఈ వైట్ ఆఫ్ షోల్డర్ గౌన్‍లో సన్నీ మైమరిపించింది. అందంతో మెరిసిపోయింది. హితేంద్ర కపోపర ఆమెకు స్టైలింగ్ చేశారు.(Instagram/@sunnyleone)
ఆఫ్ షోల్డర్ నెక్‍లైన్, బాటమ్‍లో వ్రాప్ డిజైన్‍, ఫ్రంట్ స్లిట్‍తో ఈ వైట్ గౌన్ వినూత్నంగా ఉంది. ఈ డ్రెస్‍లో సన్నీ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. 
(4 / 7)
ఆఫ్ షోల్డర్ నెక్‍లైన్, బాటమ్‍లో వ్రాప్ డిజైన్‍, ఫ్రంట్ స్లిట్‍తో ఈ వైట్ గౌన్ వినూత్నంగా ఉంది. ఈ డ్రెస్‍లో సన్నీ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@sunnyleone)
డైమండ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మినహా వేరే యాక్ససరీలను సన్నీ లియోనీ ధరించలేదు. గోల్డెన్ టై-ఆన్ హీల్స్ వేసుకుంది. 
(5 / 7)
డైమండ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మినహా వేరే యాక్ససరీలను సన్నీ లియోనీ ధరించలేదు. గోల్డెన్ టై-ఆన్ హీల్స్ వేసుకుంది. (Instagram/@sunnyleone)
వింగ్డ్ ఐలైనర్, న్యూడ్ ఐషాడో, మస్కారా కోటెడ్ ల్యాషెస్, బర్గండీ లిప్‍స్టిక్‍తో ఈ వైట్ గౌన్‍లో సన్నీ లియోనీ అందం మరింత మెరిసింది. 
(6 / 7)
వింగ్డ్ ఐలైనర్, న్యూడ్ ఐషాడో, మస్కారా కోటెడ్ ల్యాషెస్, బర్గండీ లిప్‍స్టిక్‍తో ఈ వైట్ గౌన్‍లో సన్నీ లియోనీ అందం మరింత మెరిసింది. (Instagram/@sunnyleone)
వింటేజ్ క్లాసిక్ లుక్ ఉండేలా హెయిర్‌ను స్టైయిలింగ్ చేయించుకుంది సన్నీ లియోనీ. ఓల్డ్ స్టైల్ బన్ హెయిర్ స్టైల్‍తో ఈ వైట్ డ్రెస్‍లో క్లాసీగా కనిపించింది. 
(7 / 7)
వింటేజ్ క్లాసిక్ లుక్ ఉండేలా హెయిర్‌ను స్టైయిలింగ్ చేయించుకుంది సన్నీ లియోనీ. ఓల్డ్ స్టైల్ బన్ హెయిర్ స్టైల్‍తో ఈ వైట్ డ్రెస్‍లో క్లాసీగా కనిపించింది. (Instagram/@sunnyleone)

    ఆర్టికల్ షేర్ చేయండి