తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone Hot Pics: సమ్మర్ ఔట్‌ఫిట్‌లో సన్నీ.. షార్ట్స్‌లో చంపేస్తోందిగా..!

Sunny Leone Hot Pics: సమ్మర్ ఔట్‌ఫిట్‌లో సన్నీ.. షార్ట్స్‌లో చంపేస్తోందిగా..!

10 May 2023, 16:09 IST

Sunny Leone Hot Pics: బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. సమ్మర్ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ షార్ట్స్ ధరించి ఆకట్టుకుంది. ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది.

  • Sunny Leone Hot Pics: బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. సమ్మర్ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ షార్ట్స్ ధరించి ఆకట్టుకుంది. ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది.
ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే సన్నీ లియోన్.. సందర్భాన్ని బట్టి ఆ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతుంది. తాజాగా సమ్మర్ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. 
(1 / 6)
ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే సన్నీ లియోన్.. సందర్భాన్ని బట్టి ఆ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతుంది. తాజాగా సమ్మర్ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. (Instagram/@sunnyleone)
సమ్మర్ ఔట్ ఫిట్‌లో భాగంగా షార్ట్స్‌లో దర్శనమిచ్చిన సన్నీ
(2 / 6)
సమ్మర్ ఔట్ ఫిట్‌లో భాగంగా షార్ట్స్‌లో దర్శనమిచ్చిన సన్నీ(Instagram/@sunnyleone)
ఈ దుస్తుల్లో సన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తన అందంతో ఆకట్టుకుంటోంది. 
(3 / 6)
ఈ దుస్తుల్లో సన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తన అందంతో ఆకట్టుకుంటోంది. (Instagram/@sunnyleone)
సిల్వర్ హుప్ ఇయర్ రింగ్స్, మినిమల్ మేకప్‌తో సన్నీ చూపరులను ఆకర్షిస్తోంది. 
(4 / 6)
సిల్వర్ హుప్ ఇయర్ రింగ్స్, మినిమల్ మేకప్‌తో సన్నీ చూపరులను ఆకర్షిస్తోంది. (Instagram/@sunnyleone)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తున్న సన్నీ
(5 / 6)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తున్న సన్నీ
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ
(6 / 6)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ(Instagram/@sunnyleone)

    ఆర్టికల్ షేర్ చేయండి