తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone Hot Photos: బ్లాక్ డ్రెస్‍లో సన్నీ లియోనీ అందాల ధగధగలు: ఫొటోలు

Sunny Leone Hot Photos: బ్లాక్ డ్రెస్‍లో సన్నీ లియోనీ అందాల ధగధగలు: ఫొటోలు

31 August 2023, 18:16 IST

Sunny Leone Hot Photos: బాలీవుడ్ బోల్డ్ నటి సన్నీ లియోనీ మరోసారి హాట్ షో చేసింది. క్లీవేజ్ అందాలు, పదునైన చూపులతో ఆకట్టుకుంది. ఆ ఫొటోలు ఇవే.

  • Sunny Leone Hot Photos: బాలీవుడ్ బోల్డ్ నటి సన్నీ లియోనీ మరోసారి హాట్ షో చేసింది. క్లీవేజ్ అందాలు, పదునైన చూపులతో ఆకట్టుకుంది. ఆ ఫొటోలు ఇవే.
హాట్ బ్యూటీ సన్నీ లియోనీ ఫ్యాషన్ విషయంలో అదరగొడుతుంది. డిఫరెంట్ డ్రెస్‍లను వేసుకుంటూ ఆకర్షిస్తుంటుంది. తాజాగా బ్లాక్ బోల్డ్ డ్రెస్‍ వేసుకొని హొయలు ఒలికించింది సన్నీ. 
(1 / 6)
హాట్ బ్యూటీ సన్నీ లియోనీ ఫ్యాషన్ విషయంలో అదరగొడుతుంది. డిఫరెంట్ డ్రెస్‍లను వేసుకుంటూ ఆకర్షిస్తుంటుంది. తాజాగా బ్లాక్ బోల్డ్ డ్రెస్‍ వేసుకొని హొయలు ఒలికించింది సన్నీ. (Unsplash)
బ్లాక్ సెక్విన్డ్ టాప్, దానికి మ్యాచ్ అయ్యే బ్లేజర్, స్కర్ట్ వేసుకొని హాట్‍గా కనిపించింది సన్నీ లియోనీ. 
(2 / 6)
బ్లాక్ సెక్విన్డ్ టాప్, దానికి మ్యాచ్ అయ్యే బ్లేజర్, స్కర్ట్ వేసుకొని హాట్‍గా కనిపించింది సన్నీ లియోనీ. (Instagram/@sunnyleone)
ఈ బ్లాక్ స్లిప్ క్రాసెట్ టాప్‍ ధరించి క్లీవేజ్ షో చేసింది సన్నీ లియోనీ. సిల్వర్ సెక్విన్ బోర్డర్ ఉన్న షార్ట్ బ్లాక్ స్కర్టు వేసుకొని బోల్డ్ లుక్‍తో ఆకట్టుకుంది. 
(3 / 6)
ఈ బ్లాక్ స్లిప్ క్రాసెట్ టాప్‍ ధరించి క్లీవేజ్ షో చేసింది సన్నీ లియోనీ. సిల్వర్ సెక్విన్ బోర్డర్ ఉన్న షార్ట్ బ్లాక్ స్కర్టు వేసుకొని బోల్డ్ లుక్‍తో ఆకట్టుకుంది. (Instagram/@sunnyleone)
డ్రెస్‍కు సరిపోయేలా మెడకు సిల్వర్ నెక్ చోకర్ వేసుకుంది సన్నీ లియోనీ. ఈ హాట్ డ్రెస్‍లో వివిధ పోజులు ఇచ్చింది. 
(4 / 6)
డ్రెస్‍కు సరిపోయేలా మెడకు సిల్వర్ నెక్ చోకర్ వేసుకుంది సన్నీ లియోనీ. ఈ హాట్ డ్రెస్‍లో వివిధ పోజులు ఇచ్చింది. (Instagram/@sunnyleone)
మెల్‍బోర్న్ డైరీస్ అనే క్యాప్షన్‍తో ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది సన్నీ లియోనీ. 
(5 / 6)
మెల్‍బోర్న్ డైరీస్ అనే క్యాప్షన్‍తో ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది సన్నీ లియోనీ. (Instagram/@sunnyleone)
ఈ బోల్డ్ డ్రెస్‍లో పదులైన చూపులతో అదరగొట్టింది సన్నీ లియోనీ. రెట్రో లుక్ హెయిర్ స్టైల్ కూడా ప్రత్యేకంగా ఉంది. 
(6 / 6)
ఈ బోల్డ్ డ్రెస్‍లో పదులైన చూపులతో అదరగొట్టింది సన్నీ లియోనీ. రెట్రో లుక్ హెయిర్ స్టైల్ కూడా ప్రత్యేకంగా ఉంది. (Instagram/@sunnyleone)

    ఆర్టికల్ షేర్ చేయండి