Lady Ambani: ఈ స్టార్ హీరో భార్యను, క్రికెటర్ అత్తను లేడి అంబానీ అని పిలుస్తారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా?
19 December 2024, 5:30 IST
Star Hero Wife Called As Lady Ambani Of Bollywood: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరో భార్యను లేడి అంబానీ అని పిలుస్తారు. ఆమె ఎవరో కాదు మనా శెట్టి. హిందీ సీనియర్ స్టార్ హీరో సునీల్ శెట్టి భార్యనే మనా శెట్టి. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అత్త అయిన మనా శెట్టి ఆస్తులు ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.