Sun Transit: ధనుస్సురాశిలోకి సూర్యుడు అడుగుపెట్టబోతున్నాడు, ఈ రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు
12 December 2024, 11:53 IST
Sun Transit: సూర్యుని సంచారం 2024 డిసెంబర్ 15న ధనుస్సు రాశిలోకి జరుగుతోంది. ఆరోజు నుంచి కొన్ని రాశుల వారికి మంచి కాలం మొదలవ్వబోతోంది. కొన్ని రోజుల వరకు వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.
- Sun Transit: సూర్యుని సంచారం 2024 డిసెంబర్ 15న ధనుస్సు రాశిలోకి జరుగుతోంది. ఆరోజు నుంచి కొన్ని రాశుల వారికి మంచి కాలం మొదలవ్వబోతోంది. కొన్ని రోజుల వరకు వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.