తెలుగు న్యూస్  /  ఫోటో  /  Indian Movies : పాకిస్థాన్‌లో సూపర్ హిట్ అయిన 8 భారతీయ చిత్రాలు

Indian Movies : పాకిస్థాన్‌లో సూపర్ హిట్ అయిన 8 భారతీయ చిత్రాలు

16 May 2023, 14:59 IST

Indian Movies In Pakistan : పాకిస్థానీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలకు వీరాభిమానులు. చాలా బాలీవుడ్ సినిమాలు పాకిస్థాన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, పాకిస్థానీ కళాకారులు బాలీవుడ్‌లో పని చేయడం లేదు.  అక్కడ భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించారు.

  • Indian Movies In Pakistan : పాకిస్థానీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలకు వీరాభిమానులు. చాలా బాలీవుడ్ సినిమాలు పాకిస్థాన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, పాకిస్థానీ కళాకారులు బాలీవుడ్‌లో పని చేయడం లేదు.  అక్కడ భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించారు.
భారతదేశం-పాకిస్థాన్ తో సంబంధం లేకుండా, పాకిస్థాన్ ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలకు పెద్ద అభిమానులు. అందుకే చాలా బాలీవుడ్ సినిమాలు పాకిస్థాన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. నిషేధానికి ముందు పాకిస్థాన్‌లో ఏ బాలీవుడ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయో తెలుసా?
(1 / 9)

బజరంగీ భాయిజాన్- 'బజరంగీ భాయిజాన్' 2015లో విడుదలైంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాకిస్థాన్‌లో 23 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
(2 / 9)

బాజీరావ్ మస్తానీ- రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా నటించిన సంజయ్ లీలా భన్సాలీ సినిమా 'బాజీరావ్ మస్తానీ' (2015). ఈ చిత్రం అక్కడి బాక్సాఫీస్ వద్ద 9 కోట్లు రాబట్టింది.
(3 / 9)

సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' (2015). ఈ చిత్రానికి సూరజ్ బర్జాతియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాకిస్థాన్‌లో 8.80 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
(4 / 9)

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 2015లో విడుదలైన చిత్రం 'తమాషా'. ఈ సినిమా పాకిస్థాన్‌లో 8.50 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు.
(5 / 9)

2015లో విడుదలైన చిత్రం 'దిల్‌వాలే'. రోహిత్ శెట్టి యాక్షన్ కామెడీ చిత్రంలో షారూఖ్ ఖాన్, కాజల్, వరుణ్ ధావన్, కృతి సనన్ నటించారు. ఈ సినిమా పాకిస్థాన్‌లో దాదాపు 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
(6 / 9)

జాన్ అబ్రహం, అనిల్ కపూర్, నానా పటేకర్  నటించిన చిత్రం 'వెల్‌కమ్ బ్యాక్'. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2015లో విడుదలైంది. పాకిస్థాన్‌లో రూ.9.5 కోట్లు వసూలు చేసింది.
(7 / 9)

రాజ్‌కుమార్ హిరానీ చిత్రం 'PK'. 2015లో విడుదలైన ఈ చిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజయ్ దత్ నటించారు. ఈ సినిమా పాకిస్థాన్‌లో 22 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
(8 / 9)

అలీ అబ్బాస్ జాఫర్.., స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'సుల్తాన్'. 2016లో విడుదలైన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ, అమిత్ సాద్, రణదీప్ హుడా నటించారు. ఈ సినిమా పాకిస్థాన్‌లో మొత్తం  33 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి