Sudigali Sudheer Gaalodu Press Meet Photos: గాలోడు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్: సుడిగాలి సుధీర్
06 November 2022, 12:38 IST
Sudigali Sudheer Gaalodu Press Meet Photos: సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్నగాలోడు సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదలచేశారు. ఇందులో ఫుల్ యాక్షన్ రోల్‌లో సుధీర్ కనిపించాడు. శనివారం ఈ సినిమా ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.