తెలుగు న్యూస్  /  ఫోటో  /  Solar Eclipse Pics: వివిధ దేశాల్లో సూర్య గ్రహణం ఫొటోలు

Solar eclipse Pics: వివిధ దేశాల్లో సూర్య గ్రహణం ఫొటోలు

08 January 2024, 18:54 IST

ఏప్రిల్ 20వ తేదీన, గురువారం సూర్య గ్రహణం సంభవించింది. వివిధ దేశాల్లో ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని ఆసక్తితో వీక్షించారు. అయితే, ఈ గ్రహణం భారత్ లో కనిపించలేదు. 

ఏప్రిల్ 20వ తేదీన, గురువారం సూర్య గ్రహణం సంభవించింది. వివిధ దేశాల్లో ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని ఆసక్తితో వీక్షించారు. అయితే, ఈ గ్రహణం భారత్ లో కనిపించలేదు. 
పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎక్స్మౌత్ లో సంపూర్ణ సూర్య గ్రహణం దృశ్యం.
(1 / 7)
పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎక్స్మౌత్ లో సంపూర్ణ సూర్య గ్రహణం దృశ్యం.(via REUTERS)
ఇండోనేషియాలోని సురబాయ లో సూర్య గ్రహణం దృశ్యం.
(2 / 7)
ఇండోనేషియాలోని సురబాయ లో సూర్య గ్రహణం దృశ్యం.(AFP)
ఈస్ట్ తైమూర్ లోని లాటెమ్ లో కనిపించిన సూర్య గ్రహణం
(3 / 7)
ఈస్ట్ తైమూర్ లోని లాటెమ్ లో కనిపించిన సూర్య గ్రహణం(AP)
ఫిలిప్పైన్స్ లోని మనీలాలో కనిపించిన సూర్య గ్రహణం
(4 / 7)
ఫిలిప్పైన్స్ లోని మనీలాలో కనిపించిన సూర్య గ్రహణం(Reuters)
తూర్పు తైమూర్ లోని లాటెమ్ లో సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్న ప్రజలు.
(5 / 7)
తూర్పు తైమూర్ లోని లాటెమ్ లో సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్న ప్రజలు.(AP)
పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎక్స్మౌత్ లో సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్న ప్రజలు.
(6 / 7)
పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎక్స్మౌత్ లో సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్న ప్రజలు.(via Reuters)
తైవాన్ లోని తైపీలో సూర్య గ్రహణం దృశ్యం
(7 / 7)
తైవాన్ లోని తైపీలో సూర్య గ్రహణం దృశ్యం(Reuters)

    ఆర్టికల్ షేర్ చేయండి