Hyderabad Rains: ముసుగేసిన హైదరాబాద్
11 July 2022, 14:42 IST
Hyderabad Rains: గడిచిన రెండు రోజులుగా ముసురుతో హైదరాబాద్ జనజీవనం పాక్షికంగా స్తంభించిపోయింది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, కష్ట జీవులు వాన చినుకులతో కష్టాలపాలయ్యారు.
- Hyderabad Rains: గడిచిన రెండు రోజులుగా ముసురుతో హైదరాబాద్ జనజీవనం పాక్షికంగా స్తంభించిపోయింది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, కష్ట జీవులు వాన చినుకులతో కష్టాలపాలయ్యారు.