Stomach Bloating: ఇలాంటి ఆహారాలు ఒక్కోసారి పొట్ట ఉబ్బరానికి కారణమవుతాయి
02 March 2024, 18:57 IST
కొన్ని ఆహారాలు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ అవే ఒక్కోసారి పొట్ట ఉబ్బరానికి కారణం అవుతాయి. కాబట్టి పొట్ట ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ ఆహారాలను కొన్ని రోజులు దూరం పెట్టండి.
- కొన్ని ఆహారాలు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ అవే ఒక్కోసారి పొట్ట ఉబ్బరానికి కారణం అవుతాయి. కాబట్టి పొట్ట ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ ఆహారాలను కొన్ని రోజులు దూరం పెట్టండి.