తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sreemukhi Photos: కలర్‌ఫుల్ డ్రెస్‍లో తళతళ మెరిసిన బ్యూటిఫుల్ యాంకర్: ఆకట్టుకుంటున్న ఫొటోలు

Sreemukhi Photos: కలర్‌ఫుల్ డ్రెస్‍లో తళతళ మెరిసిన బ్యూటిఫుల్ యాంకర్: ఆకట్టుకుంటున్న ఫొటోలు

05 December 2023, 23:54 IST

Sreemukhi Photos: డైనమిక్ యాంకర్ శ్రీముఖి.. కలర్‌ఫుల్ డ్రెస్‍లో తళుక్కున మెరిశారు. అందంతో మైమరిపించారు. ఆ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 

  • Sreemukhi Photos: డైనమిక్ యాంకర్ శ్రీముఖి.. కలర్‌ఫుల్ డ్రెస్‍లో తళుక్కున మెరిశారు. అందంతో మైమరిపించారు. ఆ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 
యంగ్ బ్యూటిఫుల్ టీవీ యాంకర్, నటి శ్రీముఖి మరోసారి ఆకర్షణీయమైన డ్రెస్‍లో తన అందంతో తళుక్కుమన్నారు. కలర్‌ఫుల్ ఔట్‍ఫిట్‍లో ట్రెండీ లుక్‍లో అదరగొట్టారు.  
(1 / 5)
యంగ్ బ్యూటిఫుల్ టీవీ యాంకర్, నటి శ్రీముఖి మరోసారి ఆకర్షణీయమైన డ్రెస్‍లో తన అందంతో తళుక్కుమన్నారు. కలర్‌ఫుల్ ఔట్‍ఫిట్‍లో ట్రెండీ లుక్‍లో అదరగొట్టారు.  (Instagram)
బ్లేజర్ లుక్‍లా ఉన్న రంగురంగుల టాప్‍ను శ్రీముఖి ధరించారు. ఇది ట్రెండీగా ఉండటంతో పాటు కాస్త ట్రెడిషనల్ లుక్‍ను కూడా ఇస్తోంది. దానికి సూటయ్యే ప్యాంట్‍ను ఆమె వేసుకున్నారు. 
(2 / 5)

ఈ ఆకర్షణీయమైన డ్రెస్ ధరించి కెమెరాలకు రకరకాల పోజులు ఇచ్చారు శ్రీముఖి. క్లోజప్, లాంగ్ షాట్లలో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‍స్టాగ్రామ్‍ అకౌంట్‍లో పోస్ట్ చేశారు. 
(3 / 5)

శ్రీముఖి పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్, సూపర్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. లైక్‍లు కొడుతున్నారు. ఇన్‍స్టాగ్రామ్‍‍లో శ్రీముఖికి ప్రస్తుతం సుమారు 48లక్షల ఫాలోవర్లు ఉన్నారు. 
(4 / 5)

ప్రస్తుతం తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఒకానొక టాప్ యాంకర్‌గా శ్రీముఖి ఉన్నారు. కొన్ని ఛానెళ్లలో షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. తన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, చలాకీతనంతో చాలా ఎనర్జీతో యాంకరింగ్ చేస్తుంటారు. బుల్లితెర రాములమ్మగానూ ఆమెకు పేరు వచ్చింది. కొన్ని సినిమాల్లోనూ శ్రీముఖి నటించారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి