తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sreeleela: అఖిల్ అక్కినేనితో శ్రీలీల రొమాన్స్ - రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్‌స్టోరీ!

Sreeleela: అఖిల్ అక్కినేనితో శ్రీలీల రొమాన్స్ - రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్‌స్టోరీ!

16 December 2024, 10:48 IST

Sreeleela: తెలుగులో మ‌రో కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది శ్రీలీల‌. అక్కినేని హీరో అఖిల్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. ఆదివారం ఈ సినిమా అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయిన‌ట్లు స‌మాచారం.

ఏజెంట్ త‌ర్వాత దాదాపు ఏడాది పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న అఖిల్ తాజాగా ఓ ల‌వ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.  
(1 / 5)

 రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టించ‌నుంది. 
(2 / 5)

అఖిల్‌, శ్రీలీల మూవీకి ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ సినిమా చేశాడు ముర‌ళీ కిషోర్‌. 
(3 / 5)

అఖిల్‌, శ్రీలీల మూవీకి లెనిన్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో నితిన్ రాబిన్‌హుడ్‌, ర‌వితేజ మాస్ జాత‌ర సినిమాలు చేస్తోంది శ్రీలీల‌. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి