తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sreeleela Saree Photos: చీరలో నడుము ఒంపులు చూపిస్తూ శ్రీలీల ఘాటు అందాలు

Sreeleela Saree photos: చీరలో నడుము ఒంపులు చూపిస్తూ శ్రీలీల ఘాటు అందాలు

26 January 2024, 18:38 IST

Sreeleela Saree photos: గుంటూరు కారం మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ప్రస్తుతం సరదాగా గడుపుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో చీరకట్టులో నడుము ఒంపులు చూపిస్తూ ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.

  • Sreeleela Saree photos: గుంటూరు కారం మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ప్రస్తుతం సరదాగా గడుపుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో చీరకట్టులో నడుము ఒంపులు చూపిస్తూ ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.
Sreeleela Saree photos: శ్రీలీల రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు ఇలా నీటి ఒడ్డున ఓ ఫొటోషూట్ తో బిజీగా గడిపింది. చీరకట్టులో నడుము ఒంపులతో మెస్మరైజ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
(1 / 5)

Sreeleela Saree photos: స్త్రీ కోరికలు అనే క్యాప్షన్ తో శ్రీలీల ఈ ఫొటోలను షేర్ చేయడం విశేషం.
(2 / 5)

Sreeleela Saree photos: ఈ మధ్యే గుంటూరు కారం మూవీలో తన డ్యాన్స్ లతో ఇరగదీసిన శ్రీలీల.. ఆ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఇలా సేదదీరుతోంది.
(3 / 5)

Sreeleela Saree photos: ఈ ఫొటోలు చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఇంత అందంగా ఎలా పుట్టావ్.. సో గార్జియస్, బ్యూటీఫుల్ అనే కామెంట్స్ చేస్తున్నారు.
(4 / 5)

Sreeleela Saree photos: శ్రీలీల ఈ మధ్య తరచూ ఇలా చీరల్లో ఫొటోలకు పోజులిస్తూ తన అభిమానులను అలరిస్తోంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి