తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sreeleela: విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హ్యాండిచ్చిన శ్రీలీల - వీడీ13 నుంచి ఔట్‌!

Sreeleela: విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హ్యాండిచ్చిన శ్రీలీల - వీడీ13 నుంచి ఔట్‌!

26 September 2023, 14:14 IST

Sreeleela: ఓ వైపు స్కంద ప్ర‌మోష‌న్స్‌...మ‌రోవైపు కొత్త సినిమాల షూటింగ్‌ల‌తో ఫుల్‌ బిజీగా ఉంది శ్రీలీల‌. ఒప్పుకున్న సినిమాల‌కే డేట్స్ అడ్జెస్ట్ చేయ‌డం శ్రీలీల‌కు క‌ష్టంగా మారిన‌ట్లు స‌మాచారం.

విజ‌య్ దేవ‌ర‌కొండ, శ్రీలీల కాంబినేష‌న్‌లో  గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం ఓ స్పై యాక్ష‌న్ సినిమా ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. 
(1 / 5)

డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో సెట్స్ అడుగుపెట్ట‌క‌ముందే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా నుంచి శ్రీలీల త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(2 / 5)

శ్రీలీల హీరోయిన్‌గా న‌టించాల్సిన అన‌గ‌న‌గా ఒక రాజు సినిమా కూడా అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. 
(3 / 5)

రామ్ పోతినేని, శ్రీలీల జంట‌గా న‌టించిన స్కంద మూవీ సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కానుంది. 
(4 / 5)

నెల‌కు ఓ తెలుగు సినిమా చొప్పున శ్రీలీల న‌టించిన ఐదు సినిమాలు సెప్టెంబ‌ర్ నుంచి జ‌న‌వ‌రి వ‌ర‌కు వ‌రుస‌గా రిలీజ్ కానున్నాయి. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి