తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sreeleela In Saree: చీరలో ముద్దొస్తున్న శ్రీలీల.. ఎంత బాగుందో చూడండి

Sreeleela in Saree: చీరలో ముద్దొస్తున్న శ్రీలీల.. ఎంత బాగుందో చూడండి

23 October 2023, 21:38 IST

Sreeleela in Saree: చీరలో ముద్దొస్తోంది శ్రీలీల. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దావత్ ఈవెంట్ కు ఆమె సాంప్రదాయబద్ధంగా వచ్చి అభిమానులను అలరించింది. ఈ ఫొటోల్లో ఆమె ఎంత బాగుందో మీరే చూడండి.

  • Sreeleela in Saree: చీరలో ముద్దొస్తోంది శ్రీలీల. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దావత్ ఈవెంట్ కు ఆమె సాంప్రదాయబద్ధంగా వచ్చి అభిమానులను అలరించింది. ఈ ఫొటోల్లో ఆమె ఎంత బాగుందో మీరే చూడండి.
Sreeleela in Saree: చూశారుగా.. చీరలో శ్రీలీల ఎంత ముద్దొస్తోందో? భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేషన్స్ ఈవెంట్ కు ఆమె ఇలా వచ్చింది.
(1 / 5)

Sreeleela in Saree: భగవంత్ కేసరి మూవీలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటించిన విషయం తెలిసిందే.
(2 / 5)

Sreeleela in Saree: శ్రీలీల ఇలా చీరలో క్యూట్ స్మైల్ తో చాలా అందంగా కనిపించింది.
(3 / 5)

Sreeleela in Saree: భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేషన్స్ లో శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
(4 / 5)

Sreeleela in Saree: భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేషన్స్ లో శ్రీలీల ఇలా..
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి