OTT Thriller Movie: ఓటీటీలో జోరు చూపిస్తున్న థ్రిల్లర్ చిత్రం.. 100 మిలియన్ మినిట్స్ మార్క్ దాటి..
25 September 2024, 17:27 IST
OTT Thriller Movie: బెర్లిన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍లో దూకుడు కొనసాగిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో మైలురాయి అధిగమించింది.
- OTT Thriller Movie: బెర్లిన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍లో దూకుడు కొనసాగిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో మైలురాయి అధిగమించింది.