తెలుగు న్యూస్  /  ఫోటో  /  Spice Jet Offers : స్పైస్​జెట్​ బంపర్ ఆఫర్.. రూ.1515కే విమానం టికెట్​ - ఇవిగో వివరాలు

Spice Jet Offers : స్పైస్​జెట్​ బంపర్ ఆఫర్.. రూ.1515కే విమానం టికెట్​ - ఇవిగో వివరాలు

16 August 2023, 10:34 IST

Independence Day Spice Jet Offers : స్పైస్​జెట్​ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెన్స్​ డే  సందర్భంగా కేవలం రూ.1515కే విమానం టికెట్​లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రూ.15కే నచ్చిన సీటు ఎంచుకునే ఛాన్స్ కల్పిస్తోంది. వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

  • Independence Day Spice Jet Offers : స్పైస్​జెట్​ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెన్స్​ డే  సందర్భంగా కేవలం రూ.1515కే విమానం టికెట్​లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రూ.15కే నచ్చిన సీటు ఎంచుకునే ఛాన్స్ కల్పిస్తోంది. వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పైస్‌ జెట్‌ అద్భుతమైన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కేవలం 1515 రూపాయలకే దేశీయ విమానంను ఎక్కవచ్చు. ఈ గ్రూప్‌ కి చెందిన విమానంలో ప్రత్యేక ఆఫర్‌ గా తక్కువ మొత్తంకు టికెట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా  ప్రకటించింది.
(1 / 5)
ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పైస్‌ జెట్‌ అద్భుతమైన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కేవలం 1515 రూపాయలకే దేశీయ విమానంను ఎక్కవచ్చు. ఈ గ్రూప్‌ కి చెందిన విమానంలో ప్రత్యేక ఆఫర్‌ గా తక్కువ మొత్తంకు టికెట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా  ప్రకటించింది.(spicejet facebook)
స్పెషల్‌ ఇన్‌ క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్‌ 2023 లో భాగంగా ముంబై - గోవా, జమ్మూ-కశ్మీర్‌, గోవా - ముంబై, గౌహతి - బాగ్డోగ్రా, చెన్నై - హైదరాబాద తో పాటు మరి కొన్ని రూట్లలో ఈ ఆఫర్ ను అందుబాటులో తీసుకొచ్చింది.  ఈ ఆఫర్​తో పాటు రూ.2000 విలువైన కాంప్లిమెంటరీ ఫ్లైట్​ వోచర్​ను కూడా అదనంగా అందిస్తోంది స్పెస్ జెట్.
(2 / 5)
స్పెషల్‌ ఇన్‌ క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్‌ 2023 లో భాగంగా ముంబై - గోవా, జమ్మూ-కశ్మీర్‌, గోవా - ముంబై, గౌహతి - బాగ్డోగ్రా, చెన్నై - హైదరాబాద తో పాటు మరి కొన్ని రూట్లలో ఈ ఆఫర్ ను అందుబాటులో తీసుకొచ్చింది.  ఈ ఆఫర్​తో పాటు రూ.2000 విలువైన కాంప్లిమెంటరీ ఫ్లైట్​ వోచర్​ను కూడా అదనంగా అందిస్తోంది స్పెస్ జెట్.(spicejet facebook)
ఆగస్టు 14 నుంచి ప్రారంభం అయిన ఈ బంపర్ ఆఫర్ ను ఆగస్టు 20వ తేదీ వరకు అందించనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. అన్ని టాక్స్ లతో కలిపే కేవలం రూ.1515కే విమానం టికెట్​ను అందుబాటులోకి తీసుకురావటం విశేషం.
(3 / 5)
ఆగస్టు 14 నుంచి ప్రారంభం అయిన ఈ బంపర్ ఆఫర్ ను ఆగస్టు 20వ తేదీ వరకు అందించనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. అన్ని టాక్స్ లతో కలిపే కేవలం రూ.1515కే విమానం టికెట్​ను అందుబాటులోకి తీసుకురావటం విశేషం.(spicejet facebook)
ఈ ఆఫర్ లో భాగంగా విమానం టికెట్​ బుక్​ చేసుకున్నవారు 2023 ఆగస్టు 15 నుంచి 2024 మార్చి 30 వరకు విమాన ప్రయాణం చేయవచ్చని స్పైస్ జెట్ స్పష్టం చేసింది. ఇక మీకు నచ్చిన సీటును కేవలం రూ.15లకే రిజర్వ్​ చేసుకోనే వెసులుబాటను కూడా కల్పించింది.
(4 / 5)
ఈ ఆఫర్ లో భాగంగా విమానం టికెట్​ బుక్​ చేసుకున్నవారు 2023 ఆగస్టు 15 నుంచి 2024 మార్చి 30 వరకు విమాన ప్రయాణం చేయవచ్చని స్పైస్ జెట్ స్పష్టం చేసింది. ఇక మీకు నచ్చిన సీటును కేవలం రూ.15లకే రిజర్వ్​ చేసుకోనే వెసులుబాటను కూడా కల్పించింది.(spicejet facebook)
ఈ అద్భుతమైన ఆఫర్ టికెట్లను www.spicejet.com వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే independencedaysale@spicejet.comకి మెయిల్ చేయవచ్చని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి పలు ప్రాంతాలకు కూడా ఈ టికెట్లపై వెళ్లవచ్చు. ఇందులో తిరుపతి, లేహ్, శ్రీనగర్,  షిల్లాంగ్, గ్యాంగ్ టక్, కొలాంబో ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఇందులో కొన్ని ఫైట్స్ నేరుగా ఉంటే మరికొన్ని వన్ స్టాప్ తో ఉన్నాయి.
(5 / 5)
ఈ అద్భుతమైన ఆఫర్ టికెట్లను www.spicejet.com వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే independencedaysale@spicejet.comకి మెయిల్ చేయవచ్చని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి పలు ప్రాంతాలకు కూడా ఈ టికెట్లపై వెళ్లవచ్చు. ఇందులో తిరుపతి, లేహ్, శ్రీనగర్,  షిల్లాంగ్, గ్యాంగ్ టక్, కొలాంబో ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఇందులో కొన్ని ఫైట్స్ నేరుగా ఉంటే మరికొన్ని వన్ స్టాప్ తో ఉన్నాయి.(spicejet facebook)

    ఆర్టికల్ షేర్ చేయండి