తెలుగు న్యూస్  /  ఫోటో  /  Drone Show At Tank Bund: వీరులారా.. వందనం - అమరులరా.. వందనం

Drone Show at Tank Bund: వీరులారా.. వందనం - అమరులరా.. వందనం

22 June 2023, 21:56 IST

Telangana Formation Day Celebrations:తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. ముగింపు సందర్భంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ట్యాంక్‌బండ్‌పై 750 డ్రోన్‌లతో భారీ డ్రోన్‌ షో తలపెట్టారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ గా మారాయి.

  • Telangana Formation Day Celebrations:తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. ముగింపు సందర్భంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ట్యాంక్‌బండ్‌పై 750 డ్రోన్‌లతో భారీ డ్రోన్‌ షో తలపెట్టారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ గా మారాయి.
గడిచిన 9 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా డ్రోన్ షో చేపట్టారు.
(1 / 4)
గడిచిన 9 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా డ్రోన్ షో చేపట్టారు.(twitter)
హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సంద్భంగా ఈ డ్రోన్ షోను ప్రదర్శించారు.
(2 / 4)
హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సంద్భంగా ఈ డ్రోన్ షోను ప్రదర్శించారు.(twitter)
అమర వీరులకు నివాళిగా పోలీసులు గౌరవ వందనం చేశారు. 12 తుపాకులతో గన్‌ సెల్యూట్ నిర్వ‌హించారు
(3 / 4)
అమర వీరులకు నివాళిగా పోలీసులు గౌరవ వందనం చేశారు. 12 తుపాకులతో గన్‌ సెల్యూట్ నిర్వ‌హించారు(twitter)
.10 వేల మంది క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ సన్మానించారు. లేజర్‌, 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై నిర్వహించిన ప్రదర్శన  అందర్నీ ఆకట్టుకుంది.
(4 / 4)
.10 వేల మంది క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ సన్మానించారు. లేజర్‌, 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై నిర్వహించిన ప్రదర్శన  అందర్నీ ఆకట్టుకుంది.(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి