తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Scr Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - రూట్ల వివరాలివే

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - రూట్ల వివరాలివే

11 April 2024, 19:21 IST

South Central Railway Special Trains 2024 : సమ్మర్ లో రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్యలో ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ వివరాలను ఇక్కడ చూడండి......

  • South Central Railway Special Trains 2024 : సమ్మర్ లో రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్యలో ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ వివరాలను ఇక్కడ చూడండి......
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. 
(1 / 7)
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. (Photo Source From unsplash.com)
సికింద్రాబాద్‌ నుంచి సాంత్రాగాఛి, షాలిమార్‌ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
(2 / 7)
సికింద్రాబాద్‌ నుంచి సాంత్రాగాఛి, షాలిమార్‌ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.(Photo Source From unsplash.com)
సికింద్రాబాద్‌-సాంత్రాగాఛి(07223) రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 28 వరకు ఈ ట్రైన్ సేవలు ఉంటాయి. మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
(3 / 7)
సికింద్రాబాద్‌-సాంత్రాగాఛి(07223) రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 28 వరకు ఈ ట్రైన్ సేవలు ఉంటాయి. మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.(Photo Source From unsplash.com)
ప్రతి శనివారంసాంత్రాగాఛి  నుంచి సికింద్రాబాద్‌(07224)కు ప్రత్యేక రైలు ఉంటుంది. ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 
(4 / 7)
ప్రతి శనివారంసాంత్రాగాఛి  నుంచి సికింద్రాబాద్‌(07224)కు ప్రత్యేక రైలు ఉంటుంది. ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. (Photo Source From unsplash.com)
ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్… తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో  ఆగుతాయి. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడతో పాటు ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా ఈ సేవలు కొనసాగుతాయి.
(5 / 7)
ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్… తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో  ఆగుతాయి. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడతో పాటు ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా ఈ సేవలు కొనసాగుతాయి.(Photo Source From unsplash.com)
మరోవైపు సికింద్రాబాద్‌-షాలిమార్‌(07225)  మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది రైల్వేశాఖ. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24 వరకు  ఈ సేవలు కొనసాగుతాయి.
(6 / 7)
మరోవైపు సికింద్రాబాద్‌-షాలిమార్‌(07225)  మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది రైల్వేశాఖ. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24 వరకు  ఈ సేవలు కొనసాగుతాయి.(Photo Source From unsplash.com)
ఇక ప్రతి సోమవారం షాలిమార్‌-సికింద్రాబాద్‌(07226) మధ్య మరోక్క స్పెషల్ ట్రైన్  సేవలు అందించనుంది. ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతాయి. ఈ రైళ్లు కూడా 11 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ ట్రైన్స్,,,, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
(7 / 7)
ఇక ప్రతి సోమవారం షాలిమార్‌-సికింద్రాబాద్‌(07226) మధ్య మరోక్క స్పెషల్ ట్రైన్  సేవలు అందించనుంది. ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతాయి. ఈ రైళ్లు కూడా 11 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ ట్రైన్స్,,,, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.(Photo Source From unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి