తెలుగు న్యూస్  /  ఫోటో  /  Scr Train E-tickets : రైల్వే స్టేషన్లలో కొత్త సేవలు - Qr కోడ్ స్కాన్ తో ట్రైన్ టికెట్లు

SCR Train e-Tickets : రైల్వే స్టేషన్లలో కొత్త సేవలు - QR కోడ్ స్కాన్ తో ట్రైన్ టికెట్లు

Published Mar 24, 2024 01:45 PM IST

South Central Railway e-Tickets : రైల్వే ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఫలితంగా క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సేవల ద్వారా కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది.  ఈ  కొత్త సేవల వివరాలను ఇక్కడ చూడండి....

  • South Central Railway e-Tickets : రైల్వే ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఫలితంగా క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సేవల ద్వారా కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది.  ఈ  కొత్త సేవల వివరాలను ఇక్కడ చూడండి....
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సాధారణ రైల్వే టికెట్‌లను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా బుక్‌ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
(1 / 5)
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సాధారణ రైల్వే టికెట్‌లను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా బుక్‌ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.(SCR Twitter)
ఫస్ట్ ఫేజ్ లో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
(2 / 5)
ఫస్ట్ ఫేజ్ లో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.(SCR Twitter)
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించింది రైల్వే శాఖ. జనరల్ ​బుకింగ్​కౌంటర్లలో  ఉన్న క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు.
(3 / 5)
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించింది రైల్వే శాఖ. జనరల్ ​బుకింగ్​కౌంటర్లలో  ఉన్న క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు.(SCR Twitter)
ఈ విధానం ద్వారా చిల్లర సమస్యలకు చెక్ పడినట్లు అయింది. తొలి దశలో భాగంగా…సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి,  ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
(4 / 5)
ఈ విధానం ద్వారా చిల్లర సమస్యలకు చెక్ పడినట్లు అయింది. తొలి దశలో భాగంగా…సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి,  ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.(SCR Twitter)
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎస్. (జనరల్ బుకింగ్) కౌంటర్లలో మాత్రమే క్యూఆర్ కోడ్ సదుపాయంతో అన్‌రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
(5 / 5)
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎస్. (జనరల్ బుకింగ్) కౌంటర్లలో మాత్రమే క్యూఆర్ కోడ్ సదుపాయంతో అన్‌రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.(SCR Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి