తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sonal Chauhan: టైట్ ఫిట్ డ్రెస్‌లో బాల‌కృష్ణ హీరోయిన్ హాట్ ఫోజులు

Sonal Chauhan: టైట్ ఫిట్ డ్రెస్‌లో బాల‌కృష్ణ హీరోయిన్ హాట్ ఫోజులు

30 June 2024, 11:27 IST

Sonal Chauhan:బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసినా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిల‌దొక్కుకోలేక‌పోయింది సోనాల్ చౌహాన్‌. ఫెయిల్యూర్స్ కార‌ణంగా ఐరెన్ లెగ్‌గా సోనాల్‌పై ముద్ర‌ప‌డింది.

రెడ్ క‌ల‌ర్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది సోనాల్ చౌహాన్‌. మోడ్ర‌న్ లుక్‌లో క‌నిపిస్తోన్న లేటెస్ట్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 
(1 / 5)

తెలుగులో బాల‌కృష్ణ‌తో మూడు సినిమాలు చేసింది సోనాల్ చౌహాన్‌. లెజెండ్‌తో డిక్టేట‌ర్‌, రూల‌ర్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. 
(2 / 5)

నాగార్జున ది ఘోస్ట్‌, వెంక‌టేష్ ఎఫ్ 3 సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ లో క‌నిపించింది సోనాల్‌. కానీ ఈ సినిమాలు ఆమె కెరీర్‌కు ఏ విధంగాను ఉప‌యోగ‌ప‌డ‌లేదు. 
(3 / 5)

ప్ర‌భాస్ ఆదిపురుష్‌లో మండోద‌రిగా న‌టించింది సోనాల్ చౌహాన్‌.  పాన్ ఇండియ‌న్ స్థాయిలో భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్ అయ్యింది. 
(4 / 5)

ప్ర‌స్తుతం ద‌ర్ద్ పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోంది సోనాల్‌, హిందీతో పాటు బెంగాళీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.  
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి