Bollywood Brides: సోనాక్షి టు కల్కి హీరోయిన్ దీపికా- పెళ్లిలో లెహంగాకు బదులు చీర కట్టిన బాలీవుడ్ హీరోయిన్స్
26 June 2024, 14:29 IST
Bollywood Heroines Who Wears Saree In Wedding: ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహంలో లెహంగాకు బదులు చీరను కట్టుకుంది. అలా అలియా భట్ నుంచి కల్కి 2898 ఏడీ హీరోయిన్ దీపికా పదుకొణె వరకు తమ పెళ్లిలో చీర కట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.