AP Liquor Prices : లిక్కర్ ప్రియులకు గుడ్ న్యూస్ - మద్యం ధరలు తగ్గించిన మరికొన్ని కంపెనీలు..!
21 December 2024, 8:10 IST
Liquor prices in Andhrapradesh: ఏపీలో మద్యం ధరలు దిగివస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆ దిశగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా మరికొన్ని కంపెనీలు మద్యం బేస్ ప్రైస్‌ను తగ్గించాయి. దీంతో రాష్ట్ర బెవరేజస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గింది.
- Liquor prices in Andhrapradesh: ఏపీలో మద్యం ధరలు దిగివస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆ దిశగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా మరికొన్ని కంపెనీలు మద్యం బేస్ ప్రైస్‌ను తగ్గించాయి. దీంతో రాష్ట్ర బెవరేజస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గింది.