తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aurora Borealis: యూకే, యూఎస్ గగనతలంలో అద్భుతమైన అరోరా బోరియాలిస్ అందాలు

Aurora Borealis: యూకే, యూఎస్ గగనతలంలో అద్భుతమైన అరోరా బోరియాలిస్ అందాలు

11 May 2024, 20:09 IST

యూకే, యూఎస్ గగనతలంలో అద్భుతమైన అరోరా బోరియాలిస్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ నార్తర్న్ లైట్స్ అసాధారణ ప్రదర్శన అక్కడి వారిని అబ్బురపరుస్తుంది. సౌర తుఫాను వల్ల భూమి అయస్కాంత ఆవరణం సూపర్ చార్జ్ కావడం వల్ల ఈ అరోరా బోరియాలిస్ ఏర్పడుతుంది.

  • యూకే, యూఎస్ గగనతలంలో అద్భుతమైన అరోరా బోరియాలిస్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ నార్తర్న్ లైట్స్ అసాధారణ ప్రదర్శన అక్కడి వారిని అబ్బురపరుస్తుంది. సౌర తుఫాను వల్ల భూమి అయస్కాంత ఆవరణం సూపర్ చార్జ్ కావడం వల్ల ఈ అరోరా బోరియాలిస్ ఏర్పడుతుంది.
అమెరికాలోని గ్లౌసెస్టర్, మసాచుసెట్స్ ల్లో  అరోరా బోరియాలిస్ అందాలు.
(1 / 8)
అమెరికాలోని గ్లౌసెస్టర్, మసాచుసెట్స్ ల్లో  అరోరా బోరియాలిస్ అందాలు.(REUTERS)
ఇంగ్లాండ్ ఈశాన్య తీరంలోని విట్లీ బే వద్ద ఉన్న సెయింట్ మేరీస్ లైట్ హౌస్ వద్ద నార్తర్న్ లైట్స్ వెలుగులు 
(2 / 8)
ఇంగ్లాండ్ ఈశాన్య తీరంలోని విట్లీ బే వద్ద ఉన్న సెయింట్ మేరీస్ లైట్ హౌస్ వద్ద నార్తర్న్ లైట్స్ వెలుగులు ((Owen Humphreys/PA via AP))
ఉత్తర జర్మనీలోని షియర్కే ఆకాశంలో నార్తర్న్ లైట్స్ వెలుగులు
(3 / 8)
ఉత్తర జర్మనీలోని షియర్కే ఆకాశంలో నార్తర్న్ లైట్స్ వెలుగులు( (Matthias Bein/dpa via AP))
డైలెన్స్, స్విట్జర్లాండ్ లోని డైలెన్స్ లో రాత్రి ఆకాశంలో నార్తర్న్ లైట్స్ అందాలు.
(4 / 8)
డైలెన్స్, స్విట్జర్లాండ్ లోని డైలెన్స్ లో రాత్రి ఆకాశంలో నార్తర్న్ లైట్స్ అందాలు.((Laurent Gillieron/Keystone via AP))
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కనిపిస్తున్న భూమిపై అరోరా బోరియాలిస్ వెలుగులు
(5 / 8)
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కనిపిస్తున్న భూమిపై అరోరా బోరియాలిస్ వెలుగులు(Twitter/@astro_josh)
దక్షిణ ఐస్ లాండ్ లో అద్భుతమైన అరోరా బోరియాలిస్ నృత్య ప్రదర్శన.
(6 / 8)
దక్షిణ ఐస్ లాండ్ లో అద్భుతమైన అరోరా బోరియాలిస్ నృత్య ప్రదర్శన.
భూమిపై వెలుగులు విరబూస్తున్న అరోరా బోరియాలిస్ అందాలనుఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ బంధించారు. వీటిని నార్తర్న్ లైట్స్ అని కూడా అంటారు. ఇవి సూర్యుడి నుండి ఛార్జ్ చేయబడిన కణాలు భూ వాతావరణంతో సంఘర్షణ చెందినప్పుడు సంభవిస్తాయి.
(7 / 8)

అరోరా బోరియాలిస్ లేదా నార్తర్న్ లైట్స్ తప్పనిసరిగా చూడవలసిన అద్భుతం.
(8 / 8)
అరోరా బోరియాలిస్ లేదా నార్తర్న్ లైట్స్ తప్పనిసరిగా చూడవలసిన అద్భుతం.

    ఆర్టికల్ షేర్ చేయండి