తెలుగు న్యూస్  /  ఫోటో  /  Smriti Mandhana Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. ఆస్ట్రేలియాతో వన్డేలో వరల్డ్ రికార్డు

Smriti Mandhana Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. ఆస్ట్రేలియాతో వన్డేలో వరల్డ్ రికార్డు

12 December 2024, 7:46 IST

Smriti Mandhana Record: స్మృతి మంధానా మరో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా ఆమె ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ మహిళల క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అది.

  • Smriti Mandhana Record: స్మృతి మంధానా మరో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా ఆమె ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ మహిళల క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అది.
Smriti Mandhana Record: ఆస్ట్రేలియాపై సెంచరీతో ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో నాలుగు వన్డే సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.
(1 / 6)
Smriti Mandhana Record: ఆస్ట్రేలియాపై సెంచరీతో ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో నాలుగు వన్డే సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.(BCCI X)
Smriti Mandhana Record: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఇండియన్ టీమ్ ఓడినా.. స్మృతి క్రీజులో ఉన్నంత వరకూ మ్యాచ్ పై ఆశలు ఉన్నాయి. ఆమె 109 బంతుల్లో 105 పరుగులు చేసి ఔటైంది. ఆమె వెనుదిరగడంతో ఇక ఇండియన్ టీమ్ కోలుకోలేకపోయింది.
(2 / 6)
Smriti Mandhana Record: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఇండియన్ టీమ్ ఓడినా.. స్మృతి క్రీజులో ఉన్నంత వరకూ మ్యాచ్ పై ఆశలు ఉన్నాయి. ఆమె 109 బంతుల్లో 105 పరుగులు చేసి ఔటైంది. ఆమె వెనుదిరగడంతో ఇక ఇండియన్ టీమ్ కోలుకోలేకపోయింది.(BCCI X)
Smriti Mandhana Record: ఆస్ట్రేలియాతో పెర్త్ లో ఈ మూడో వన్డే జరిగింది. ఇందులోనూ సెంచరీ సాధించిన స్మృతికి ఈ ఏడాది వన్డేల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. గతంలో ఏ మహిళా క్రికెటర్ ఒక ఏడాది ఇన్ని వన్డే సెంచరీలు చేయలేదు.
(3 / 6)

Smriti Mandhana Record: స్మృతి మంధానా కంటే ముందు ఒక ఏడాదిలో మూడు సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్లు ఏడుగురు ఉన్నారు. అయితే వాళ్లలో ఎవరో నాలుగో సెంచరీ సాధించలేదు. కానీ స్మృతి సెంచరీ వృథా అయింది. మూడో వన్డేలో ఇండియన్ టీమ్ ఓడిపోయింది.
(4 / 6)

Smriti Mandhana Record: దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (2024), మెగ్ లానింగ్ (2016), నాట్ స్కివర్-బ్రంట్ (2023), సోఫీ డివైన్ (2018), సిద్రా అమిన్ (2022), అమీ సాటర్త్వైట్ (2016), బెలిండా క్లార్క్ (1997) ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో మూడు సెంచరీలు చేశారు.
(5 / 6)

Smriti Mandhana Record: స్మృతి మంధానాకు ఓవరాల్ గా వన్డేల్లో ఇది 9వ సెంచరీ కావడం విశేషం.
(6 / 6)
Smriti Mandhana Record: స్మృతి మంధానాకు ఓవరాల్ గా వన్డేల్లో ఇది 9వ సెంచరీ కావడం విశేషం.

    ఆర్టికల్ షేర్ చేయండి