తెలుగు న్యూస్  /  ఫోటో  /  Smriti Mandhana Record: సెంచరీతో స్మృతి మంధానా మరో రికార్డు.. మహిళల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయరే..

Smriti Mandhana Record: సెంచరీతో స్మృతి మంధానా మరో రికార్డు.. మహిళల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయరే..

16 June 2024, 18:57 IST

Smriti Mandhana Record: ఇండియా వుమెన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ స్మృతి మంధానా మహిళల క్రికెట్ లో మరో రికార్డు క్రియేట్ చేసింది. సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది.

  • Smriti Mandhana Record: ఇండియా వుమెన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ స్మృతి మంధానా మహిళల క్రికెట్ లో మరో రికార్డు క్రియేట్ చేసింది. సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది.
Smriti Mandhana Record: సౌతాఫ్రికా వుమెన్ టీమ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియన్ వుమెన్ టీమ్ ఓపెనర్ స్మృతి మంధానా సెంచరీ చేసింది. ఈ సెంచరీ ద్వారా మరో రికార్డు ఆమె సొంతమైంది.
(1 / 6)
Smriti Mandhana Record: సౌతాఫ్రికా వుమెన్ టీమ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియన్ వుమెన్ టీమ్ ఓపెనర్ స్మృతి మంధానా సెంచరీ చేసింది. ఈ సెంచరీ ద్వారా మరో రికార్డు ఆమె సొంతమైంది.(PTI)
Smriti Mandhana Record: వన్డే కెరీర్లో స్మృతి మంధానాకు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. ఇక తన సొంత మైదానం బెంగళూరులో తొలి సెంచరీ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు బ్రేక్ చేసింది.
(2 / 6)
Smriti Mandhana Record: వన్డే కెరీర్లో స్మృతి మంధానాకు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. ఇక తన సొంత మైదానం బెంగళూరులో తొలి సెంచరీ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు బ్రేక్ చేసింది.(PTI)
Smriti Mandhana Record: ఈ మ్యాచ్ తో స్మృతి మంధానా అంతర్జాతీయ క్రికెట్ లో 7 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకుంది. 59 పరుగుల స్కోరు దగ్గర స్మృతి ఈ ఘనతను దక్కించుకుంది.
(3 / 6)
Smriti Mandhana Record: ఈ మ్యాచ్ తో స్మృతి మంధానా అంతర్జాతీయ క్రికెట్ లో 7 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకుంది. 59 పరుగుల స్కోరు దగ్గర స్మృతి ఈ ఘనతను దక్కించుకుంది.
Smriti Mandhana Record: మిథాలీ రాజ్ (10868 రన్స్) తర్వాత అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో ఇండియన్ ప్లేయర్ గా స్మృతి మంధానా నిలిచింది.
(4 / 6)
Smriti Mandhana Record: మిథాలీ రాజ్ (10868 రన్స్) తర్వాత అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో ఇండియన్ ప్లేయర్ గా స్మృతి మంధానా నిలిచింది.(PTI)
Smriti Mandhana Record: మహిళల వన్డే క్రికెట్లో స్మృతి మంధానా 27 ఫిఫ్లీ ప్లస్ స్కోర్లు సాధించింది. మహిళల క్రికెట్ లో సుజీ బేట్స్ (32), చార్లెట్ ఎడ్వర్డ్స్ (28) తర్వాత మూడో స్థానంలో ఉంది.
(5 / 6)
Smriti Mandhana Record: మహిళల వన్డే క్రికెట్లో స్మృతి మంధానా 27 ఫిఫ్లీ ప్లస్ స్కోర్లు సాధించింది. మహిళల క్రికెట్ లో సుజీ బేట్స్ (32), చార్లెట్ ఎడ్వర్డ్స్ (28) తర్వాత మూడో స్థానంలో ఉంది.(PTI)
Smriti Mandhana Record: మిథాలీ రాజ్ కు వన్డేల్లో ఇది ఆరో సెంచరీ. ఈ క్రమంలో 5 సెంచరీలతో ఉన్న హర్మన్ ప్రీత్ ను అధిగమించింది. మిథాలీ రాజ్ 7 సెంచరీలతో టాప్ లో ఉంది.
(6 / 6)
Smriti Mandhana Record: మిథాలీ రాజ్ కు వన్డేల్లో ఇది ఆరో సెంచరీ. ఈ క్రమంలో 5 సెంచరీలతో ఉన్న హర్మన్ ప్రీత్ ను అధిగమించింది. మిథాలీ రాజ్ 7 సెంచరీలతో టాప్ లో ఉంది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి