తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  కొత్త స్మార్ట్​వాచ్​ కొనాలా? త్వరపడండి.. వీటిపై అమెజాన్​లో క్రేజీ ఆఫర్స్​..!

కొత్త స్మార్ట్​వాచ్​ కొనాలా? త్వరపడండి.. వీటిపై అమెజాన్​లో క్రేజీ ఆఫర్స్​..!

15 September 2023, 6:30 IST

కొత్త స్మార్ట్​వాచ్​ కొనాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రూ. 10వేల ధరలో ఉన్న ది బెస్ట్​ స్మార్ట్​వాచ్​ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త స్మార్ట్​వాచ్​ కొనాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రూ. 10వేల ధరలో ఉన్న ది బెస్ట్​ స్మార్ట్​వాచ్​ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Amazfit GTS 2: ఇందులో 1.65 ఇంచ్​ అల్ట్రా హెచ్​డీ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 3జీబీ మ్యూజిక్​ స్టోరేజ్​ సైతం లభిస్తోంది. బ్లూటూత్​ కనెక్టివిటీ, బిల్ట్​-ఇన్​ అలెక్సా వాయిస్​ అసిస్టెంట్​, 246 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటివి ఉన్నాయి. 90 స్పోర్ట్స్​ మోడ్స్​, హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ వంటివి ఉన్నాయి. దీని ధర రూ. 16,999. కానీ అమెజాన్​లో 47శాతం డిస్కౌంట్​తో దీనిని రూ. 8,999కే కొనుగోలు చేసుకోవచ్చు.
(1 / 5)
Amazfit GTS 2: ఇందులో 1.65 ఇంచ్​ అల్ట్రా హెచ్​డీ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 3జీబీ మ్యూజిక్​ స్టోరేజ్​ సైతం లభిస్తోంది. బ్లూటూత్​ కనెక్టివిటీ, బిల్ట్​-ఇన్​ అలెక్సా వాయిస్​ అసిస్టెంట్​, 246 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటివి ఉన్నాయి. 90 స్పోర్ట్స్​ మోడ్స్​, హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ వంటివి ఉన్నాయి. దీని ధర రూ. 16,999. కానీ అమెజాన్​లో 47శాతం డిస్కౌంట్​తో దీనిని రూ. 8,999కే కొనుగోలు చేసుకోవచ్చు.(Amazon)
Xiaomi Redmi SmartWatch 3: ఇందులో 1.83 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే వస్తోంది. 100కుపైగా వర్కౌట్​ మోడ్స్​తో పాటు హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ ఉన్నాయి. 12 డే బ్యాటరీ లైఫ్​ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 7,490. అమెజాన్​లో 20శాతం డిస్కౌంట్​తో రూ. 5,990కే కొనుగోలు చేసుకోవచ్చు.
(2 / 5)
Xiaomi Redmi SmartWatch 3: ఇందులో 1.83 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే వస్తోంది. 100కుపైగా వర్కౌట్​ మోడ్స్​తో పాటు హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ ఉన్నాయి. 12 డే బ్యాటరీ లైఫ్​ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 7,490. అమెజాన్​లో 20శాతం డిస్కౌంట్​తో రూ. 5,990కే కొనుగోలు చేసుకోవచ్చు.(Amazon)
Samsung Galaxy Watch 4: ఈ స్మార్ట్​వాచ్​లో 1.4 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. అనేక హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ దీని సొంతం. 90 వర్కౌట్​ మోడ్స్​ కూడా వస్తున్నాయి. 40 గంటల బ్యాటరీ లైఫ్​ దీని సొంతం. ఈ మోడల్​ వాస్తవ ధర రూ. 29,999. కానీ 67శాతం డిస్కౌంట్​తో అమెజాన్​లో దీనిని రూ. 9,799కే కొనుక్కోవచ్చు.
(3 / 5)
Samsung Galaxy Watch 4: ఈ స్మార్ట్​వాచ్​లో 1.4 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. అనేక హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ దీని సొంతం. 90 వర్కౌట్​ మోడ్స్​ కూడా వస్తున్నాయి. 40 గంటల బ్యాటరీ లైఫ్​ దీని సొంతం. ఈ మోడల్​ వాస్తవ ధర రూ. 29,999. కానీ 67శాతం డిస్కౌంట్​తో అమెజాన్​లో దీనిని రూ. 9,799కే కొనుక్కోవచ్చు.(Amazon)
Noise Halo Plus: ఇందులో 1.46 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 300ఎంఏహెచ్​ బ్యాటరీ, 7 డే బ్యాటరీ లైఫ్​ దీని సొంతం. రిమోట్​ మ్యూజిక్​ కంట్రోల్​ కూడా ఉంటుంది. బ్లూటూత్​ కాలింగ్​ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 8,999. కానీ అమెజాన్​లో 44శాతం డిస్కౌంట్​తో రూ. 4999కే కొనేయండి.
(4 / 5)
Noise Halo Plus: ఇందులో 1.46 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 300ఎంఏహెచ్​ బ్యాటరీ, 7 డే బ్యాటరీ లైఫ్​ దీని సొంతం. రిమోట్​ మ్యూజిక్​ కంట్రోల్​ కూడా ఉంటుంది. బ్లూటూత్​ కాలింగ్​ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 8,999. కానీ అమెజాన్​లో 44శాతం డిస్కౌంట్​తో రూ. 4999కే కొనేయండి.(Amazon)
Amazfit GTS 4 Mini: ఇందులో 1.65 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే, 15 డే బ్యాటరీ లైఫ్​, 24 గంటల హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ వస్తున్నాయి. 120కిపైగా స్పోర్ట్స్​ మోడ్ స్​ కూడా ఉంటాయి. దీని వాస్తవ ధర రూ. 10,999. కానీ అమెజాన్​లో 27శాతం డిస్కౌంట్​తో దీనిని రూ. 7999కే కొనుక్కోవచ్చు.
(5 / 5)
Amazfit GTS 4 Mini: ఇందులో 1.65 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే, 15 డే బ్యాటరీ లైఫ్​, 24 గంటల హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ వస్తున్నాయి. 120కిపైగా స్పోర్ట్స్​ మోడ్ స్​ కూడా ఉంటాయి. దీని వాస్తవ ధర రూ. 10,999. కానీ అమెజాన్​లో 27శాతం డిస్కౌంట్​తో దీనిని రూ. 7999కే కొనుక్కోవచ్చు.(Amazon)

    ఆర్టికల్ షేర్ చేయండి