Sleep Deprivation Issues : రాత్రి తక్కువ నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త
11 February 2023, 12:57 IST
Sleep deprivation health issues: చాలామంది రాత్రిపూట నిద్రపోకుండా సోషల్ మీడియాలో గడపడానికి ఇష్టపడతారు. గంటల తరబడి మొబైల్ లో వెబ్ సిరీస్‌లు చూడటం కామన్ అయిపోయింది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఫలితంగా వ్యాధుల బారినపడుతున్నారు. రాత్రిపూట తక్కువ నిద్రతో పలు రకాల ఇబ్బందులు వస్తాయి.
- Sleep deprivation health issues: చాలామంది రాత్రిపూట నిద్రపోకుండా సోషల్ మీడియాలో గడపడానికి ఇష్టపడతారు. గంటల తరబడి మొబైల్ లో వెబ్ సిరీస్‌లు చూడటం కామన్ అయిపోయింది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఫలితంగా వ్యాధుల బారినపడుతున్నారు. రాత్రిపూట తక్కువ నిద్రతో పలు రకాల ఇబ్బందులు వస్తాయి.