తెలుగు న్యూస్  /  ఫోటో  /  Acne-prone Skin: ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ టిప్స్ ఫాలో కండి..

Acne-Prone Skin: ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ టిప్స్ ఫాలో కండి..

19 November 2023, 14:53 IST

Skincare: కొంత మందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. వారికి ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

  • Skincare: కొంత మందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. వారికి ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖంపై దుమ్ము, ధూళి ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ప్రతి ఉదయం,  సాయంత్రం క్లెన్సర్ లేదా ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని కడగాలి. మీ ముఖాన్ని చాలా వేడి నీటితో కడగవద్దు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించండి.
(1 / 5)

ప్రమాదకరమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. గోళ్లతో ముఖాన్ని తాకవద్దు. రోజంతా మీ ముఖాన్ని తాకడం మానుకోండి. మీ చర్మానికి సరిపోయే లేదా డాక్టర్ సిఫార్సు చేసిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి.
(2 / 5)

మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఒత్తిడి వల్ల కూడా మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. నూనె, షుగర్, చాక్లెట్ ల వినియోగాన్ని తగ్గించండి.
(3 / 5)

ఒకే టవల్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించవద్దు. శుభ్రమైన టవల్ ను వాడండి. బెడ్ షీట్లను కూడా రెగ్యులర్ గా మారుస్తూ ఉండండి. బెడ్ షీట్లలోని దుమ్ము వల్ల మొటిమలు వస్తాయి.
(4 / 5)

చుండ్రు వల్ల కూడా మొటిమలు వస్తాయి. కాబట్టి జుట్టు రకాన్ని బట్టి మంచి యాంటి డాండ్రఫ్ షాంపూని ఉపయోగించండి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి