తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mrunal Thakur Hot Photos: ఇంతందం ఎక్కడైనా చూశారా.. హాట్ లుక్స్‌తో మతిపొగొడుతోన్న మృణాల్ ఠాకూర్..!

Mrunal Thakur Hot Photos: ఇంతందం ఎక్కడైనా చూశారా.. హాట్ లుక్స్‌తో మతిపొగొడుతోన్న మృణాల్ ఠాకూర్..!

08 January 2024, 21:33 IST

Mrunal Thakur Hot Photos: సీతా రామం సక్సెస్‌తో తెలుగులో మంచి గుర్తింపుతెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్‌లోనూ అంత పెద్ద సక్సెస్ అందుకోని ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది.

Mrunal Thakur Hot Photos: సీతా రామం సక్సెస్‌తో తెలుగులో మంచి గుర్తింపుతెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్‌లోనూ అంత పెద్ద సక్సెస్ అందుకోని ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది.
Mrunal Thakur has a large fan base thanks to her endearing demeanour and outstanding acting skills.  Her outfit selections have also received high praise from the gods of fashion. She demonstrates that less is more by wearing a gorgeous and classy black dress for her most recent photo shoot.
(1 / 6)
Mrunal Thakur has a large fan base thanks to her endearing demeanour and outstanding acting skills.  Her outfit selections have also received high praise from the gods of fashion. She demonstrates that less is more by wearing a gorgeous and classy black dress for her most recent photo shoot.(Instagram/@mrunalthakur)
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మృణాల్ ఈ ఫొటోలను షేర్ చేసింది.
(2 / 6)
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మృణాల్ ఈ ఫొటోలను షేర్ చేసింది.(Instagram/@mrunalthakur)
నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన మృణాల్.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంతందం 2.0 అంటూ క్యాప్షన్‌ను జోడించింది. 
(3 / 6)
నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన మృణాల్.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంతందం 2.0 అంటూ క్యాప్షన్‌ను జోడించింది. (Instagram/@mrunalthakur)
నలుపు రంగు స్లీవ్ లెస్ డ్రెస్‌లో మృణాల్.. వీ షేప్ నెక్‌లైన్, అదిరిపోయే స్ట్రక్చర్‌తో ఆకర్షించింది. 
(4 / 6)
నలుపు రంగు స్లీవ్ లెస్ డ్రెస్‌లో మృణాల్.. వీ షేప్ నెక్‌లైన్, అదిరిపోయే స్ట్రక్చర్‌తో ఆకర్షించింది. (Instagram/@mrunalthakur)
మినిమల్ మేకప్‌తో కనిపించిన మృణాల్ ఆకట్టుకుంది. 
(5 / 6)
మినిమల్ మేకప్‌తో కనిపించిన మృణాల్ ఆకట్టుకుంది. (Instagram/@mrunalthakur)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండో చేస్తోన్న మృణాల్
(6 / 6)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండో చేస్తోన్న మృణాల్(Instagram/@mrunalthakur)

    ఆర్టికల్ షేర్ చేయండి