తెలుగు న్యూస్  /  ఫోటో  /  Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ అల్ట్రా స్టైలిష్ అందాలు.. రచ్చ చేస్తున్న సిరి హన్మంతు ఫొటోలు

Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ అల్ట్రా స్టైలిష్ అందాలు.. రచ్చ చేస్తున్న సిరి హన్మంతు ఫొటోలు

08 April 2024, 15:10 IST

Jabardasth Anchor Siri Hanumanth Hot Pics: జబర్దస్త్ షో యాంకర్ సిరి హన్మంతు మరోసారి నెట్టింట్లో హీట్ రాజేసింది. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చిన సిరి హన్మంతు అందాలతో మెంటల్ తెప్పించింది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా ముద్దుగుమ్మ సిరి హన్మంతు కెరీర్ స్టార్ట్ చేసింది.  
(1 / 6)
యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా ముద్దుగుమ్మ సిరి హన్మంతు కెరీర్ స్టార్ట్ చేసింది.  (All Pics @Instagram)
న్యూస్ రీడర్‌గా చేసిన అనంతరం అనేక తెలుగు బుల్లితెర సీరియళ్లలలో నటించి ఆకట్టుకుంది గ్లామర్ భామ సిరి హన్మంతు. 
(2 / 6)

ఎవరే నువ్వు మోహినీ, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి వంటి సీరియళ్లలో నటించి చాలా పాపులర్ అయింది సిరి హన్మంతు. 
(3 / 6)

మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ పులి మేకలో కీలక పాత్ర పోషించింది బిగ్ బాస్ సిరి.  
(4 / 6)

ప్రస్తుతం ప్రముఖ తెలుగు కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్‌గా చేస్తోంది బిగ్ బాస్ బ్యూటి సిరి హన్మంతు. 
(5 / 6)

జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంతు తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చి ఘాటుగా అందాల విందు చేసింది.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి