తెలుగు న్యూస్  /  ఫోటో  /  31/32- సిక్కింలో దుమ్మురేపిన ఎస్​కేఎం.. అక్కడ బీజేపీ 0!

31/32- సిక్కింలో దుమ్మురేపిన ఎస్​కేఎం.. అక్కడ బీజేపీ 0!

02 June 2024, 16:20 IST

Sikkim assmebly election results : సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎస్​కేఎం ప్రభంజనం! 32 సీట్లల్లో 31 స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని అందుకుంది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు.

  • Sikkim assmebly election results : సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎస్​కేఎం ప్రభంజనం! 32 సీట్లల్లో 31 స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని అందుకుంది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు.
2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి భారీ విజయం దక్కింది. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. మొత్తం 32 సీట్లున్న అసెంబ్లీల్లో ఇప్పుడు ఎస్​కేఎంకు చెందిన 31 మంది ఎమ్మెల్యేలు ఉండనున్నారు!
(1 / 5)
2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి భారీ విజయం దక్కింది. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. మొత్తం 32 సీట్లున్న అసెంబ్లీల్లో ఇప్పుడు ఎస్​కేఎంకు చెందిన 31 మంది ఎమ్మెల్యేలు ఉండనున్నారు!(HT_PRINT)
ఎస్​కేఎం జోరు ముందు విపక్షాలు తుడుచుపెట్టుకుపోయాయి. చాలా మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎస్​డీఎఫ్​కి చెందిన ఒక అభ్యర్థి మాత్రమే గెలవరిగారు. బీజేపీ, కాంగ్రెస్​లు ఇక్కడ ఖాతా తెరవలేదు.
(2 / 5)
ఎస్​కేఎం జోరు ముందు విపక్షాలు తుడుచుపెట్టుకుపోయాయి. చాలా మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎస్​డీఎఫ్​కి చెందిన ఒక అభ్యర్థి మాత్రమే గెలవరిగారు. బీజేపీ, కాంగ్రెస్​లు ఇక్కడ ఖాతా తెరవలేదు.(PTI)
ఎస్​కేఎం విజయం అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
(3 / 5)
ఎస్​కేఎం విజయం అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.(PTI)
సిక్కిం అసెంబ్లీ మెజారిటీ మార్క్​ 17. 2019లో ఎస్​కేఎం ఇక్కడ 17 సీట్లు గెలిచింది. ఎస్​డీఎఫ్​ 15 చోట్ల విజయం సాధించింది. నాడు గట్టిపోటీనిచ్చిన ఎస్​డీఎఫ్​.. ఇప్పుడు చేతులెత్తేసింది.
(4 / 5)
సిక్కిం అసెంబ్లీ మెజారిటీ మార్క్​ 17. 2019లో ఎస్​కేఎం ఇక్కడ 17 సీట్లు గెలిచింది. ఎస్​డీఎఫ్​ 15 చోట్ల విజయం సాధించింది. నాడు గట్టిపోటీనిచ్చిన ఎస్​డీఎఫ్​.. ఇప్పుడు చేతులెత్తేసింది.(PTI)
అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 60 సీట్లల్లో 46 చోట్ల గెలిచింది. ఎన్​పీపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్​కు 1 సీటు, ఇతరులకు 8 సీట్లు దక్కాయి.
(5 / 5)
అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 60 సీట్లల్లో 46 చోట్ల గెలిచింది. ఎన్​పీపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్​కు 1 సీటు, ఇతరులకు 8 సీట్లు దక్కాయి.(HT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి