తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sikindar Raza: విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్

Sikindar Raza: విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్

30 November 2023, 17:04 IST

Sikindar Raza: విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా. ఈ కేలండర్ ఇయర్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అతడు గెలుచుకోవడం విశేషం.

  • Sikindar Raza: విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా. ఈ కేలండర్ ఇయర్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అతడు గెలుచుకోవడం విశేషం.
Sikindar Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తన టాప్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫికేషన్ రౌండ్ మ్యాచ్ లో నైజీరియాపై ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. రజా మొదట బౌలింగ్ లో 3 ఓవర్లు వేసి 13 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ లో 37 బంతుల్లోనే 65 రన్స్ చేశాడు.
(1 / 5)

Sikindar Raza: రజా దూకుడుతో జింబాబ్వే ఈ మ్యాచ్ లో 6 వికెట్లతో విజయం సాధించింది. నైజీరియా మొదట 20 ఓవర్లలో 110 రన్స్ చేయగా.. జింబాబ్వే ఈ టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. దీంతో సికిందర్ రజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
(2 / 5)

Sikindar Raza: ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో విరాట్ కోహ్లి రికార్డును రజా అధిగమించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ మ్యాచ్ లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్ గా నిలిచాడు.
(3 / 5)

Sikindar Raza: ఈ ఏడాది సికిందర్ రజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి. కోహ్లి 2023లో ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. రజా ఇప్పుడా రికార్డును బ్రేక్ చేశాడు. గత మ్యాచ్ లోనే కోహ్లి రికార్డును రజా సమం చేశాడు.
(4 / 5)

Sikindar Raza: ఈ క్వాలిఫికేషన్ టోర్నీలో రజా 191 రన్స్ చేయడంతోపాటు 8 వికెట్లు తీసుకున్నాడు. ఇంతకుముందు రువాండా, టాంజానియాలపై కూడా రజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అతడు గెలుచుకున్నాడు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి